ఇవీ చదవండి:
Ayyannapatrudu: 'నందమూరి కుటుంబం.. జగన్‌లా దోచుకునేది కాదు' - మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు
TDP leader Ayyannapatrudu: జగన్‌లా దోచుకునే కుటుంబం.. నందమూరి కుటుంబం కాదని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. నందమూరి కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎంపీ విజయసాయిరెడ్డిపై విశాఖ సీపీకి తెదేపా నేతల ఫిర్యాదు చేశారు. గతంలోనూ పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందని వాఖ్యలు చేశారని.. ఎన్నికల తర్వాత అసలు పింక్ డైమండ్ లేదంటున్నారని అన్నారు. నకిలీ సర్వే నెంబర్లు పెట్టి బురద జల్లారంటున్న అయ్యన్నపాత్రుడుతో ఈటీవీ భారత్ ముఖాముఖి..
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు
ఇవీ చదవండి: