ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7 PM

.

top news 7pm
top news 7pm
author img

By

Published : May 13, 2020, 7:10 PM IST

విశాఖకు ఎల్జీ దక్షిణ కొరియా బృందం

గ్యాస్ లీకేజ్ ఘటనకు దారితీసిన పరిస్థితులను పరిశీలించేందుకు ఎల్జీ ప్రధాన కార్యాలయమైన దక్షిణకొరియా నుంచి ఓ బృందం విశాఖకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

పసివాడి వైద్యం కోసం 100 కిలోమీటర్ల నడక

అనారోగ్యంతో బాధపడుతున్న కన్నపేగును బతికించుకునేందుకు.. ఆ తల్లిదండ్రులు ఏకంగా 100 కిలో మీటర్లు నడిచారు. వాహనాలు అందుబాటులో లేక.. ఈ దుస్థితి తలెత్తింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

వేద సీడ్స్​తో ప్రభుత్వం ఒప్పందం

రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించనుంది. ఈ మేరకు విత్తనాలు సరఫరా చేసేందుకు వేద సీడ్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ఆర్థికమంత్రి కీలక ప్రకటనలు

ఆత్మనిర్భర భారత్​ అభియాన్​లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు చేశారు. ప్రత్యక్ష పన్నుచెల్లింపుదారులకు ఊరట కల్పిస్తూ.. టీడీఎస్, టీసీఎస్ రేట్లను 25 శాతం తగ్గిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

15 సూత్రాల ప్రణాళిక

కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థలో తిరిగి జవసత్వాలు నింపేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది మోదీ సర్కార్. పేదలు, మధ్య తరగతి ప్రజల ప్రయోజనాలే ప్రాథమ్యంగా 15 కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ఆ జిల్లాల్లోనే..

దేశవ్యాప్తంగా కరోనా వైరస్​ ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలపై ఓ ప్రజా ఆరోగ్య సంస్థ అధ్యయనం చేసింది. పలు రాష్ట్రాల్లోని జిల్లాలకు వైరస్ సోకే ప్రమాదం అధికంగా ఉందని తేల్చిచెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

సైన్యంలో సామాన్యుడి సేవలు

సాధారణ పౌరులను 'టూర్​ ఆఫ్ డ్యూటీ' కింద మూడేళ్ల పాటు ఆర్మీలో చేర్చుకునే యోచన చేస్తోంది భారత సైన్యం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

బాక్సింగ్​తో వరుణ్ బిజీ​

విరామ సమయంలోనూ కసరత్తులు చేస్తున్నాడు యువకథానాయకుడు వరుణ్​తేజ్​. బాక్సింగ్​ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రానికి సంబంధించిన వార్మప్​ చేస్తున్న వీడియోను ట్విట్టర్​లో షేర్​ చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

నేనో విలన్​లా కనిపించా

2014 టీ20 ప్రపంచకప్​ ఫైనల్లో విఫలమయ్యాక అందరూ తనను విలన్​లా చూశారన్నాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్. తన ఇంటిపై రాళ్లు రువ్వారని చెప్పుకొచ్చాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.