ETV Bharat / city

'ఎస్సీలపై దాడులను తెలుసుకుని ఎస్సీ కమిషనే ఆశ్చర్యపోయింది' - vijayawada latest news

రాష్ట్రంలో ఎస్సీలపై జరిగిన దాడులకు సంబంధించిన బుక్​లెట్​ను జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులకు చూపిస్తే..కమిషన్ సభ్యులు ఆశ్చర్యపోయారని తెదేపా నేతలు తెలిపారు. ప్రతి కేసుపై ప్రత్యేకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని వివరాలు అడిగి తెలుసుకుంటామని కమిషన్ సభ్యులు హామీ ఇచ్చినట్లు వివరించారు.

వర్లరామయ్య
వర్లరామయ్య
author img

By

Published : Aug 24, 2021, 7:32 PM IST

రాష్ట్రంలో ఎస్సీలపై జరిగిన దాడులకు సంబంధించిన బుక్​లెట్​ను జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులకు చూపిస్తే..కమిషన్ సభ్యులు ఆశ్చర్యపోయారని తెదేపా నేతలు తెలిపారు. ఒక్క రమ్య కేసులోనే ప్రభుత్వం సత్వరం స్పందించటంపై అభినందించినట్లు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు చెప్పారన్న తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య.. మిగిలిన కేసుల్లో వివరాలు ఇవ్వలేదన్నారు. ప్రతి కేసుపై ప్రత్యేకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని వివరాలు అడిగి తెలుసుకుంటామని కమిషన్ సభ్యులు హామీ ఇచ్చినట్లు వివరించారు. రాష్ట్రంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులన్నింటినీ కమిషన్ దగ్గర ప్రస్తావించినట్లు తెదేపా నాయకులు వెల్లడించారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.