ETV Bharat / city

"అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ.. సుఖీభవ" కుర్రాడిపై దాడి - టిక్ టాక్ స్టార్ శరత్​పై దాడి

''అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ.. సుఖీభవ'' అంటూ సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వైరల్ అయిన కుర్రాడు శరత్​పై దాడి జరిగింది. శరత్​ తీవ్ర గాయాలతో ఉన్న ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

sukhibhava
sukhibhava
author img

By

Published : Oct 19, 2021, 8:05 AM IST

Updated : Oct 19, 2021, 8:05 PM IST

'అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ.. సుఖీభవ'' అంటూ సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వైరల్ అయిన కుర్రాడు శరత్​పై దాడి జరిగింది. శరత్​ తీవ్ర గాయాలతో ఉన్న ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఆ ఫొటోల్లో శరత్​ ముక్కు, నోట్లో నుంచి రక్తం కారుతోంది. ఏదో ఫంక్షన్​లో గొడవ జరిగి గుర్తుతెలియని వ్యక్తులు శరత్​ను దారుణంగా కొట్టినట్లు తెలుస్తోంది. గొడవకు గల కారణాలపై ఇంకా స్పష్టత లేదు.

హైదరాబాద్​ నల్లకుంటకు చెందిన శరత్..​ ఇటీవల ఓ వేడుకలో ఓ టీ యాడ్​ను ఇమిటేట్​ చేశాడు. 'అయ్యయ్యో వద్దమ్మా.. ఈ పక్కనే ఓ టీ కొట్టు పెట్టాను.. అందరికీ ఓ కప్పు టీ ఇస్తున్నాను.. డబ్బులు తీసుకోను కానీ.. సుఖీభవ.. సుఖీభవ' అంటూ డ్యాన్స్​ చేశాడు. ఆ వీడియో కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్​ కావడంతో శరత్​ ఒక్కసారిగా ఫేమస్​ అయిపోయిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి:

sexual harrasements: అత్యాచారాలకు పాల్పడుతున్నవారిలో అత్యధికులు వారే !

Last Updated : Oct 19, 2021, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.