తెలుగు యువతను పటిష్ఠ పరుస్తా: దేవినేని అవినాష్ - devineni avinash
రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా తనను నియమించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రి లోకేష్ కు దేవినేని అవినాష్ కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడి, అవినాష్
Ap_vja_43_05_Devinani_Avinash_PC_Av_C10
Sai babu_ Vijayawada : 9985129555
యాంకర్ : రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా తన నియమించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి లోకేష్ బాబుకు దేవినేని అవినాష్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం సాయంత్రం జరిగే తన ప్రమాణ స్వీకారానికి యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడానికి తన వంతు కృషి చేస్తానని త్వరలోనే 13 జిల్లాల్లో పర్యటించి తెలుగు యువత పటిష్టపరచడానికి కృషి చేయనున్నామని తెలిపారు..
బైట్ : దేవినేని అవినాష్ .. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు..