తమను గురుకుల ఉపాధ్యాయులుగా గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల పొరుగు సేవల ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడలోని ఓ హోటల్ వీరు సమావేశమయ్యారు.ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ ఛైర్మన్ సభ్యులు నరహరి వరప్రసాద్ హాజరయ్యారు. జీవో నెం 12 వలన తీవ్రంగా నష్ట పోతున్నామన్నారు. సమస్యనుముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్తానన్నారు.
మమ్మల్ని 'గుర్తించండి'! - gurukul schools
సమాన పనికి సమాన వేతనం కల్పించాలని రాష్ట్ర గిరిజన గురుకుల పాఠశాలల్లో పనిచేసే పొరుగు సేవల సిబ్బంది డిమాండ్ చేశారు.
out sourcing
తమను గురుకుల ఉపాధ్యాయులుగా గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల పొరుగు సేవల ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడలోని ఓ హోటల్ వీరు సమావేశమయ్యారు.ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ ఛైర్మన్ సభ్యులు నరహరి వరప్రసాద్ హాజరయ్యారు. జీవో నెం 12 వలన తీవ్రంగా నష్ట పోతున్నామన్నారు. సమస్యనుముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్తానన్నారు.
New Delhi, Feb 20 (ANI): Senior Congress leader, Kapil Sibal slammed Pakistan's intelligence agency, Inter-Service Intelligence (ISI) as the designer of terrorism. He said, "ISI is the designer of terrorism and protects Jaish-e-Mohammed. Masood Azhar is under ISI's protection. JeM took responsibility for Pulwama attack. So when designer of terrorism is in Pakistan protecting terror attacks, we know who is responsible for all this. Pakistan's Prime Minister Imran Khan reacted on the increasing pressure in India to take stringent actions against Pakistan on Tuesday in the wake of Pulwama terror attack.