ఐపీఎల్లో క్రిస్ గేల్ సాధించిన సుడిగాలి సెంచరీ రికార్డును.. ఇండియన్ పెట్రోల్ లీగ్‌లో మూడు రాజధానుల కెప్టెన్ జగన్ బద్దలు కొట్టారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(nara lokesh) ఎద్దేవా చేశారు. దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.వంద దాటిన రాష్ట్రాల్లో.. ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టారని మండిపడ్డారు. అవినీతిలోనూ.. ధరలు పెంచడంలోనూ తానే ఎ1 అని జగన్ నిరూపించుకున్నారని విమర్శించారు. పన్నులు తగ్గించుకుంటే.. పెట్రోల్, డీజిల్‌ను తక్కువ ధరకే ఇవ్వొచ్చని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫేక్ కబుర్లు చెప్పిన జగన్ .. అధికారంలోకి వచ్చాక మామూలు పన్నులను రెండింతలు చేయటంతో పాటు జే ట్యాక్స్ కలిపి మరీ పెట్రోల్ ధరను సెంచరీ కొట్టించారని దుయ్యబట్టారు. ఈ మేరకు జగన్ ఇంధనం ధరల గురించి మాట్లాడిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాకు లోకేశ్ జత చేశారు.
-
IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో క్రిస్‌గేల్ సుడిగాలి సెంచరీ రికార్డుని IPL(ఇండియన్ పెట్రోల్ లీగ్)లో 3 కేపిటల్స్ కెప్టెన్ బాదుడు రెడ్డి బద్దలు కొట్టారు. దేశంలోనే లీటర్ పెట్రోల్ రేటు సెంచరీ (వంద) దాటిన రాష్ట్రాల్లో ఏపీని అగ్రస్థానంలోనిలబెట్టి, అవినీతిలోనూ..(1/3) pic.twitter.com/YJrxYeB3qn
— Lokesh Nara (@naralokesh) May 31, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో క్రిస్‌గేల్ సుడిగాలి సెంచరీ రికార్డుని IPL(ఇండియన్ పెట్రోల్ లీగ్)లో 3 కేపిటల్స్ కెప్టెన్ బాదుడు రెడ్డి బద్దలు కొట్టారు. దేశంలోనే లీటర్ పెట్రోల్ రేటు సెంచరీ (వంద) దాటిన రాష్ట్రాల్లో ఏపీని అగ్రస్థానంలోనిలబెట్టి, అవినీతిలోనూ..(1/3) pic.twitter.com/YJrxYeB3qn
— Lokesh Nara (@naralokesh) May 31, 2021IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో క్రిస్‌గేల్ సుడిగాలి సెంచరీ రికార్డుని IPL(ఇండియన్ పెట్రోల్ లీగ్)లో 3 కేపిటల్స్ కెప్టెన్ బాదుడు రెడ్డి బద్దలు కొట్టారు. దేశంలోనే లీటర్ పెట్రోల్ రేటు సెంచరీ (వంద) దాటిన రాష్ట్రాల్లో ఏపీని అగ్రస్థానంలోనిలబెట్టి, అవినీతిలోనూ..(1/3) pic.twitter.com/YJrxYeB3qn
— Lokesh Nara (@naralokesh) May 31, 2021
ఇదీ చదవండి: tdp: 'నరసింహప్రియ థాట్రాజ్ సేవలు చిరస్మరణీయం'