ETV Bharat / city

మాస్కు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే కఠిన చర్యలు: ఆరోగ్యశాఖ కమిషనర్‌

author img

By

Published : Jul 31, 2021, 8:45 PM IST

మాస్కు లేకుండా రానిచ్చే సంస్థలకు రూ.10 వేల నుంచి 25 వేల వరకు జరిమానా విధించనున్నట్లు ఆరోగ్యశాఖ కమిషనర్‌ హెచ్చరించారు. ఆంక్షలు ఉల్లంఘించే వారి ఫొటోలు 80109 68295 నెంబర్​కు వాట్సప్ చేయాలని సూచించారు.

health commissioner on no mask
మాస్కు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే కఠిన చర్యలు

కరోనా కట్టడిలో భాగంగా మాస్కు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే కఠిన చర్యలు తప్పవని ఆరోగ్యశాఖ కమిషనర్‌ భాస్కర్ హెచ్చరించారు. మాస్కు లేకుండా రానిచ్చే సంస్థలకు రూ.10 వేల నుంచి 25 వేల వరకు జరిమానా విధించటంతో పాటు బంధిత సంస్థలను రెండ్రోజులపాటు మూసివేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆంక్షలు ఉల్లంఘించే వారి ఫొటోలు 80109 68295 నెంబర్​కు వాట్సప్ చేయాలని కమిషనర్ సూచించారు.

ఇదీ చదవండి

'పాజిటివిటీ 10%పైన ఉన్న జిల్లాల్లో కఠిన ఆంక్షలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.