ETV Bharat / city

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యుల సమ్మె - strike

ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్లు బంద్​ పాటిస్తున్నారు. భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) స్థానంలో జాతీయ వైద్య కమిషన్(ఎన్​ఎంసీ)కు లోక్​సభ ఆమోదం తెలపడంతో నిరసన బాటపట్టారు.

రాష్ట్ర వ్యాప్తంగా నిరసన బాట పట్టిన డాక్టర్లు
author img

By

Published : Jul 31, 2019, 10:36 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా నిరసన బాట పట్టిన డాక్టర్లు

జాతీయ వైద్య కమిషన్‌ బిల్లును వ్యతిరేకిస్తూ వైద్యులు నిరసన తెలుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేశారు. ప్రభుత్వ ఆస్పత్రులలో ఓపీ సేవలు నిలిపివేశారు. దీనితో రోగులు ఇబ్బందులకు గురౌతున్నారు.

భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) స్థానంలో తీసుకొస్తున్న జాతీయ వైద్య కమిషన్(ఎన్​ఎంసీ)ను వ్యతిరేకిస్తూ భారతీయ వైద్య సంఘం-ఐఎంఏ నేడు బంద్​కు దిగింది... దీనితో వైద్యులు విధులు బహిష్కరించి నిరసన బాట పట్టారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమైన సమ్మె 24 గంటలపాటు కొనసాగనుంది. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే వైద్యుల సేవలందించనున్నారు.

ఇదీ చదవండి

పెరుగుతోంది వరద ఉద్ధృతి...ఉప్పొంగుతోంది గోదావరి!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.