ETV Bharat / city

దిల్లీలో సీఎం.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో సమావేశం - venkayya naidu

ముఖ్యమంత్రి జగన్... దిల్లీలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని మర్యాద పూర్వకంగా కలిసిన ఆయన.. అనంతరం రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​తో సమావేశమయ్యారు.

ఉపరాష్ట్రపతి కలిసిన సీఎం జగన్​
author img

By

Published : Aug 7, 2019, 10:42 AM IST

ఉపరాష్ట్రపతి కలిసిన సీఎం జగన్​

దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు. సీఎంతో పాటు.. వైకాపా నేతలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, ఆదాల ప్రభాకర్‌ రెడ్డి, పలువురు ఎంపీలు ఉన్నారు. అనంతరం రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ను కలిశారు. మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.

ఇదీ చదవండి

చిన్నారి అని చూడకుండా.. చంపేశాడు!

Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురియడంతో చెరువులో వాగులు వంకలు వర్షం ఎత్త నిండాయి రైతులు ఖరీఫ్ పంటలకు నీటి కోసం ఎదురు చూస్తున్న సమయంలో అకాల వర్షం ఎంతో ఉపయోగపడుతుందని రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారులు చెబుతున్నారు వెదలు వరి నారుమళ్లు వర్షం పచ్చ బడ్డాయి.8008574248.Body:ఆమదాలవలస భారీ వర్షంConclusion:8008574248
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.