CBN on Sangam Incident: రాష్ట్రంలో మానవత్వం లేని భయానక పరిస్థితులు నెలకొన్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా సంగంలో ఆసుపత్రి అధికారులు అంబులెన్స్‌ను ఏర్పాటు చేయకపోవడంతో ఓ తండ్రి తన బిడ్డ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం దురదృష్టకరమన్నారు. వారం రోజుల వ్యవధిలో రెండు వరుస సంఘటనలు చోటు చేసుకోవడం విచారకరమన్నారు. హృదయం లేని జగన్ రెడ్డి పరిపాలనలో ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయని ట్విట్టర్లో చంద్రబాబు దుయ్యబట్టారు.
ఇదీ చదవండి : అమానవీయం.. 108 వాహనం రాక... బైక్ పైనే..