ETV Bharat / city

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 1 PM - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

.

ఏపీ ప్రధాన వార్తలు
1PM TOP NEWS
author img

By

Published : Oct 19, 2022, 1:00 PM IST

  • రాష్ట్ర ఉప ఖజానా కార్యాలయాల్లో మరో కుంభకోణం... కేరళలో తీగ.. ఏపీలో కదిలిన డొంక
    రాష్ట్ర ఉప ఖజానా కార్యాలయాల్లో మరో కుంభకోణం వెలుగుచూసింది. టీడీఎస్‌ మినహాయించిన సొమ్ముల కంటే అదనంగా క్లెయిమ్‌ చేసి రూ.కోట్లు స్వాహా చేశారు. సాధారణంగా ఆదాయ పన్ను చెల్లింపుదారులు తాము కట్టాల్సిన సొమ్ము కంటే అదనంగా చెల్లించినప్పుడు, ఆ అదనపు మొత్తాన్ని తిరిగి వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 40 లక్షల పరిహారం చెల్లించండి: వినియోగదారుల కమిషన్‌ తీర్పు
    Consumer commission verdict: వైద్య సేవల్లో నిర్లక్ష్యం వల్ల ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయేందుకు కారణమైన విశాఖలోని క్వీన్స్‌ ఎన్నారై ఆసుపత్రి యాజమాన్యం, ముగ్గురు వైద్యులు రూ.40 లక్షలను పరిహారం కింద మృతుడి కుటుంబసభ్యులకు చెల్లించాలని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ తీర్పు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Chandrababu: "ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలి"
    రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తెదేపా కేంద్ర కార్యాలయంపై వైకాపా దాడికి పాల్పడి నేటికీ ఏడాది గడిచిందని ఆయన గుర్తు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Patha Edlalanka village: క్రమంగా నదీ గర్భంలోకి ఆ గ్రామం..!
    ఆ గ్రామానికి చుట్టూ కృష్ణా నది. వరద పెరుగుతున్న కొద్దీ.. కొద్దికొద్దిగా గ్రామం నదిలో కలిసిపోతోంది. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి. ఇటీవల పోటెత్తిన ప్రవాహానికి మరింతగా మునిగిపోతోంది. అయినా ఏం చేయలేని స్థితి. పూర్తిగా గ్రామం నదీ గర్భంలో కలిసిపోక ముందే శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అవతవకలు... ఆ ఓట్లను పరిగణించొద్దు'
    కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ ఆరోపించారు. ఉత్తర్​ప్రదేశ్​లో పోలైన ఓట్లను చెల్లుబాటు కానివిగా పరిగణించాలని డిమాండ్​ చేశారు. కాంగ్రెస్​ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్​ మధుసూదన మిస్త్రీకు ఆయన తరఫు ఎన్నికల ఏజెంట్​ లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'కశ్మీర్ దేశస్థులను ఏమని పిలుస్తారు?'.. ఏడో తరగతి ప్రశ్నాపత్రంపై దుమారం
    కశ్మీర్​ మన దేశంలో భాగం కాదన్నట్లు ఓ పరీక్షలో అడిగిన ప్రశ్న ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటువంటి ప్రశ్నలు అడిగింనందుకు ఆ బోర్డుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పాకిస్థాన్ ఉగ్రవాదికి చైనా వత్తాసు.. భారత్​ ప్రయత్నాలకు అడ్డు
    లష్కరే తొయిబా ఉగ్రవాది షాహిద్‌ మహమూద్‌కు ఐరాసలో చైనా అండదండలు లభిస్తున్నాయి. అతడిపై భారత్‌, అమెరికా ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా నిలిపివేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చిన్న రుణాలకు మళ్లీ గిరాకీ.. త్వరలో 'కొవిడ్‌' ముందు నాటి స్థితి.. బ్యాంకులు రెడీ!
    గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సూక్ష్మ రుణాలకు మళ్లీ గిరాకీ పెరుగుతోంది. వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు అధికం అవుతున్నాయనడానికి దీన్ని సంకేతంగా భావిస్తున్నారు నిపుణులు. అయితే సూక్ష్మ రుణాలకు గిరాకీ పెరుగుతున్నందున, దానికి తగ్గట్లుగా ఎంఎఫ్‌-ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకులు సన్నద్ధమవుతున్నాయి. అధిక మొత్తాలు, ఎక్కువ మందికి రుణాలు ఇవ్వటానికి సిద్ధపడుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దుమారం రేపిన జైషా వ్యాఖ్యలు.. బెదిరింపులకు దిగిన పాకిస్థాన్
    మంగళవారం బీసీసీఐ కార్యదర్శి జైషా చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ ఘాటుగా స్పందించింది. భారత్​లో జరిగే వన్డే ప్రపంచకప్​కు హాజరుకాకూడదనే ప్రతిపాదనను పాక్ బోర్డు పరిశీలిస్తున్నట్టు సమాచారం.

  • 'ఆర్యన్​ ఖాన్​ను కావాలనే టార్గెట్​ చేశారు.. దర్యాప్తులో అనేక లోపాలు'
    ప్రముఖ బాలీవుడ్​ నటుడు షారుక్​ ఖాన్ తనయుడు ఆర్యన్​ నిందితుడిగా ఉన్న క్రూజ్​ డ్రగ్స్​ కేసులో విజిలెన్స్​ అధికారులు రిపోర్టు సమర్పించారు. కావాలనే ఆర్యన్​ ఖాన్​ను టార్గెట్​ చేశారని పేర్కొన్నారు. ఇంకా ఏమన్నారంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.