ETV Bharat / city

సంక్షేమ క్యాలెండర్‌కు మంత్రివర్గ ఆమోదం - సంక్షేమ క్యాలెండర్​కు మంత్రివర్గ ఆమోదం వార్తలు

నవరత్నాల అమలుకు సంబంధించి 2021-22 సంవత్సర క్యాలెండర్‌కు మంగళవారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఒక్కొక్కరికీ ఒకటికి మించి అందే పథకాల ద్వారా.. మొత్తం 12 కోట్ల సంక్షేమ ఫలాలు అందనున్నాయి. ఈ  పథకాలతోపాటు వైఎస్సార్‌ లా నేస్తం కింద ప్రతినెలా 2,102 మంది, జగనన్న గోరుముద్ద ద్వారా 36.88 లక్షలు, సంపూర్ణ పోషణ ద్వారా 30.16 లక్షలు, ఇమామ్‌, మౌజమ్‌లకు ఆర్థికసాయం కింద 77,290 మందితోపాటు మిగిలిపోయిన అర్హులకు ఇళ్లపట్టాల పంపిణీ, నెలవారీ ఇంటింటికీ రేషన్‌ ద్వారా లబ్ధి చేకూరుస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

సంక్షేమ క్యాలెండర్‌కు మంత్రివర్గ ఆమోదం
సంక్షేమ క్యాలెండర్‌కు మంత్రివర్గ ఆమోదం
author img

By

Published : Feb 24, 2021, 5:28 AM IST

సంక్షేమ క్యాలెండర్‌కు మంత్రివర్గ ఆమోదం
సంక్షేమ క్యాలెండర్‌కు మంత్రివర్గ ఆమోదం

సంక్షేమ క్యాలెండర్‌కు మంత్రివర్గ ఆమోదం
సంక్షేమ క్యాలెండర్‌కు మంత్రివర్గ ఆమోదం

ఇదీ చదవండి: అగ్రవర్ణ పేదలకు గుడ్​ న్యూస్... 'ఈబీసీ నేస్తం'కు కేబినెట్‌ ఆమోదం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.