ETV Bharat / city

డ్వాక్రా సంఘాలకు సున్నావడ్డీ పథకం అదనపు నిధులు మంజూరు - ఏపీలో డ్వాక్రా గ్రూప్​లకు ప్రభుత్వ సాయం

పట్టణ ప్రాంతాల్లోని డ్వాక్రా సంఘాలకు అమలు చేసే సున్నావడ్డీ పథకానికి అదనపు నిధుల్ని మంజూరూ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలపై ఈ నిధులు వర్తింప జేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.

zero interest scheme to dwakra groups  in andhra pradesh
డ్వాక్రా సంఘాలకు సున్నావడ్డీ పథకం అదనపు నిధులు మంజూరు
author img

By

Published : Apr 16, 2021, 7:53 PM IST

పట్టణ ప్రాంతాల్లోని డ్వాక్రా సంఘాలకు అమలుచేసే సున్నావడ్డీ పథకానికి అదనపు నిధుల్ని మంజూరూ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు.

పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయ సంఘాలు తీసుకున్న రుణాలకుగానూ సున్నావడ్డీ పథకం అమలు చేసేందుకు రూ.246 కోట్లు అదనపు నిధుల్ని మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. పట్టణ ప్రాంత పేదరిక నిర్మూలనా సంస్థకు ఈ మొత్తాన్ని అందించేందుకు గానూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలపై ఈ నిధులు వర్తింపజేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.

ఇదీ చదవండి:

ప్రధానికి సీఎం జగన్ లేఖ.. 60 లక్షల కరోనా వ్యాక్సిన్లు పంపాలని విజ్ఞప్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.