ETV Bharat / city

తిరుపతి ఉపఎన్నికపై రేపు వర్చవల్ సమీక్ష - తిరుపతి ఉపఎన్నికపై ఎస్​ఈసీ సమావేశం వార్తలు

ఈనెల 17న జరగనున్న తిరుపతి లోక్​సభ నియోజకవర్గ ఉప ఎన్నికపై రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఎస్‌ఈసీ సీఈవో విజయానంద్.. వర్చువల్‌ సమీక్ష నిర్వహించనున్నారు. ఏర్పాట్లపై అధికారులతో చర్చించనున్నారు.

sec meet about tirupathi by election on tomorrow
sec meet about tirupathi by election on tomorrow
author img

By

Published : Apr 14, 2021, 6:45 PM IST

నెల్లూరు, చిత్తూరు కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ఎస్​ఈసీ సీఈవో విజయానంద్ సమీక్ష నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ఏర్పాట్లను వివరించనున్నారు.

ఇదీ చదవండి:

నీటి కుంటలో శవంగా తేలిన భర్త.. ఇంట్లో ఉరేసుకుని భార్య ఆత్మహత్య.. అసలేం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.