తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సాధారణ సర్వదర్శనానికి 12 గంటల సమయం పడతోంది. టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం వేచి ఉంటున్నారు. నిన్న శ్రీవారిని 84, 982 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,988 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3. 24 కోట్లు.
తిరుమలలో రద్దీ సాధారణం - tirumala
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సాధారణ సర్వదర్శనానికి 12 గంటల సమయం పడతోంది. నిన్న శ్రీవారిని 84,982 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,988 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3. 24 కోట్లు.
తిరుమల
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సాధారణ సర్వదర్శనానికి 12 గంటల సమయం పడతోంది. టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం వేచి ఉంటున్నారు. నిన్న శ్రీవారిని 84, 982 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,988 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3. 24 కోట్లు.
Chhapra (Bihar), Mar 11 (ANI): In the liquor-banned state of Bihar, a bride refused to get married after the groom turned up in an alleged inebriated state for the wedding in Chhapra. Bride's father said, "The groom was so drunk that he was unaware of his surroundings. He misbehaved on the stage, so my daughter refused to marry him." Trading and consumption of alcohol is banned in Bihar.