జగన్పై హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావును ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతన్ని... నిన్న ఆసుపత్రిలో చేర్చారు. రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించారు. ఆరోగ్యం కుదుట పడిందన్న వైద్యుల నివేదికతో ఆయన్ని ఇవాళ డిశ్చార్జ్ చేశారు. అనంతరం రాజమహేంద్రవరంలోని కేంద్రకారాగారానికి తరలించారు.
ఇవీ చదవండి