ETV Bharat / city

నెల్లూరులో ఎస్​సీఎస్​డీఏ ఆత్మీయ సమావేశం

author img

By

Published : Nov 24, 2019, 8:05 PM IST

నెల్లూరులో ఎస్​సీఎస్​డీఏ వారి ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి అనిల్​కుమార్ యాదవ్ హాజరయ్యారు.

నెల్లూరులో ఎస్​సీఎస్​డీఏ ఆత్మీయ సమావేశం
నెల్లూరులో ఎస్​సీఎస్​డీఏ ఆత్మీయ సమావేశం

నెల్లూరులో స్టీల్స్ అండ్ సిమెంట్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం జరిగింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్​కుమార్ యాదవ్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్టీల్స్ అండ్ సిమెంట్ వ్యాపారుల సమస్యల పరిష్కారానికి... ఈ సంఘం ఏర్పాటు చేసినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జున్ తెలిపారు. సిమెంట్​పై 28శాతం ఉన్న జీఎస్టీని తగ్గించాలని, ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ద్వారా సమస్యను పరిష్కరించేందుకు తనవంతు కృషిచేస్తానని మంత్రి అనిల్​కుమార్ యాదవ్ హామీఇచ్చారు.

ఇదీ చదవండి :

'స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు న్యాయం చెయ్యండి'

Intro:Ap_Nlr_01_24_Scsda_Assocaition_Minister_Kiran_Avbb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నెల్లూరులో స్టీల్స్ అండ్ సిమెంట్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. స్టీల్స్ అండ్ సిమెంట్ వ్యాపారుల సమస్యల పరిష్కారం కోసం నూతనంగా ఈ సంఘం ఏర్పాటు చేసినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జున్ తెలిపారు. సిమెంట్ పై 28శాతం ఉన్న జి.ఎస్.టి.ని తగ్గించాలని, ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ప్రభుత్వం ద్వారా సమస్యను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు.
బైట్: మల్లికార్జున్, స్టీల్స్ అండ్ సిమెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు, నెల్లూరు.
అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.