ETV Bharat / city

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు... బిక్కుబిక్కుమంటున్న ప్రజలు

author img

By

Published : Nov 16, 2020, 1:54 PM IST

నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలకు సుబేదారిపేట, గాంధీబొమ్మ, వీఆర్సీతో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు చేరింది.గంగపట్నం పల్లిపాలెంలో సముద్రం నీరు ఇళ్లలోకి చేరింది. ప్రజలు సహాయక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

నెల్లూరులో కుండపోత వర్షానికి ప్రజలు ఇబ్బందులు

నెల్లూరు జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. నెల్లూరు, కోవూరు, వెంకటగిరి, గూడూరు ప్రాంతాల్లో భారీ వర్షం కురుసింది. సైదాపురం మండలంలో చెరువుకు గండి పడి నీరు వృథాగా పోతోంది. వర్షాలకు పంట పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. గంగపట్నం పల్లిపాలెంలోకి సముద్రపు నీళ్లు రావటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. సహాయక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు

ఇవీ చదవండి

ముక్కంటికి కోటి వత్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.