ETV Bharat / city

Speciality Of Mahanadi Koneru: శివ గంగా...అడుగిడంగా...మహానంది కోనేటి ప్రత్యేకత - మహానంది ఆలయం

Speciality Of Mahanadi Koneru: కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం మహానంది. ఈ ఆలయంలోని కోనేరుకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ కోనేటిలోకి చేరే నీరు గర్భాలయం కింద నుంచి వస్తుందని పురాణాలు చెబుతాయి.కోనేరు చుట్టూ ఉన్న రాతి గోడ మధ్య నుంచి ఈ నీరు వస్తుందనే విషయాన్ని ఓ అర్చకుడు గమనించాడు.

Speciality Of Mahanadi Koneru
మహానంది కోనేటి ప్రత్యేకత
author img

By

Published : Dec 23, 2021, 11:32 AM IST

మహానంది కోనేటి ప్రత్యేకత

Speciality Of Mahanadi Koneru: కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం మహానంది. ఈ ఆలయంలోని కోనేరుకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ కోనేటిలోకి చేరే నీరు గర్భాలయం కింద నుంచి వస్తుందని పురాణాలు చెబుతాయి.కోనేరు చుట్టూ ఉన్న రాతి గోడ మధ్య నుంచి ఈ నీరు వస్తుందనే విషయాన్ని ఓ అర్చకుడు గమనించాడు. ఇదే విషయాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతో అధికారుల అనుమతితో అక్కడ ఒక పైపును ఏర్పాటు చేశారు. పైపు నుంచి నీరు వేగంగా రావటం గమనించిన అర్చకులు ఆ నీటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.దేశంలో ఎక్కడా లేని విధంగా మహానంది కోనేరులో నీరు చేరుతుందని... ఆ జలం ఎంతో పవిత్రమైనదని ఆలయ అర్చకుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి : Days baby girl left in Thorn bushes : అమ్మా..చలేస్తుంది.. ఇక్కడెందుకు వదిలావు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.