ETV Bharat / city

రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల ధర్నా - darna

రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల ధర్నా చేపట్టారు. నూతన ఇసుక విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలతో పలు చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది.

sand-worker-darna-for-demands-in-ap
author img

By

Published : Jul 15, 2019, 3:16 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల ధర్నా

రాష్ట్రంలో పలుచోట్ల భవన నిర్మాణ కార్మికులు ఆందోళనలు చేపట్టారు. ఇసుక రవాణాను రాష్ట్ర ప్రభుత్వం నిషేంధిచడంతో పనులు లేక కార్మికులు ఉపాధి కోల్పోతున్నారన్నారు. భవన కార్మికులు భారీ ర్యాలీలు నిర్వహించారు. వెంటనే ప్రభుత్వం ఇసుక రవాణా పునరుద్ధరించాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నిరసనల వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కడప జిల్లా, ప్రకాశం జిల్లాలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన కార్మికులు ఆందోళనలకు దిగారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ, పైవేటు భవనాలు అర్ధాంతరంగా ఆగిపోవడంతో గుత్తేదారులు ఆందోళన చెందుతున్నారు.

Intro:444

Body:999

Conclusion:కడప జిల్లా బద్వేలు పురపాలక కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ కాళీ బిందెలతో ధర్నా చేపట్టారు . ధర్నాకు సంఘీభావం తెలిపిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈశ్వరయ్య మాట్లాడుతూ బద్వేల్ పురపాలిక లో తాగునీటి సమస్య పరిష్కరించడంలో అధికారులు పాలకవర్గం వైఫల్యం చెందారని విమర్శించారు .ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం కొత్త కమిషనర్ తాగునీటి సమస్యపై దృష్టి సారించి దాహార్తిని తీర్చాలని తెలిపారు. సందర్భంగా కమిషనర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ వీలైనంత త్వరలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు హామీ ఇచ్చారు .దీంతో వారు శాంతించి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.