ETV Bharat / city

YS Viveka murder case: వివేకా హత్య కేసులో ముగ్గురు నిందితులకు రిమాండ్ పొడిగింపు

YS Viveka murder case
YS Viveka murder case
author img

By

Published : Jan 25, 2022, 6:08 PM IST

Updated : Jan 25, 2022, 7:25 PM IST

18:05 January 25

ఫిబ్రవరి 8 వరకు రిమాండ్ పొడిగించిన పులివెందుల కోర్టు

YS Viveka murder case: మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితులకు పులివెందుల కోర్టు మరోసారి రిమాండు పొడగించింది. శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిల రిమాండును ఫిబ్రవరి 8వ తేదీకి పొడిగిస్తూ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ముగ్గురు నిందితులను కడప జైలు నుంచే ఆన్ లైన్ ద్వారా పులివెందుల మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు కడప కేంద్ర కారాగారంలో రిమాండు ఖైదీలుగా ఉన్నారు

ఇదీ చదవండి : Marijuana gang : విశాఖలో గంజాయి ముఠా బీభత్సం..కారును వదిలి, చెరువులోకి దూకి..

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం

Last Updated : Jan 25, 2022, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.