ETV Bharat / city

గడప గడపకూ మాదిరే.. 'యాత్ర'కూ పరాభవమే: తులసిరెడ్డి

author img

By

Published : May 26, 2022, 9:52 PM IST

Tulasireddy on YCP Bus Yatra: వైకాపా చేపట్టిన బస్సు యాత్రపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శలు చేశారు. సామాజిక న్యాయ భేరి పేరుతో వైకాపా బస్సు యాత్ర చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.

Tulasireddy on YCP Bus Yatra
Tulasireddy on YCP Bus Yatra

Tulasireddy on YCP Bus Yatra: వైకాపా చేపట్టిన బస్సు యాత్రపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శలు చేశారు. సామాజిక న్యాయ భేరి పేరుతో వైకాపా బస్సు యాత్ర చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. గడపగడపకూ కార్యక్రమం మాదిరిగానే ఈ యాత్రకూ పరాభవం తప్పదని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేసిన వైకాపా.. సామాజిక న్యాయం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.

ఇవీ చదవండి :

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.