LIVE: సీఐఐ సదరన్ రీజినల్ కౌన్సిల్ సమావేశం - పాల్గొన్న లోకేశ్ - ప్రత్యక్ష ప్రసారం - CII Southern Regional Council - CII SOUTHERN REGIONAL COUNCIL

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 21, 2024, 12:19 PM IST

Updated : Sep 21, 2024, 1:12 PM IST

Minister Lokesh Attended CII Southern Regional Council Meeting Live : విజయవాడలో భారత పరిశ్రమల సమాఖ్య సదరన్ రీజినల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సీఐఐ సదరన్ రీజినల్ కౌన్సిల్ సమావేశానికి మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. నారా లోకేశ్ మాట్లాడుతూ,  ఉద్యోగాలు సృష్టించాలన్న ఒకే ఒక్క అజెండా తమదని అన్నారు. వీలైనంత ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కేవలం ఏపీలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇదే అందరి ముందున్న లక్ష్యం ఇదేనని తెలిపారు. సీఎం చంద్రబాబు కూడా నిత్యం రాష్ట్రం అభివృద్ధి, యువత భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటారని వెల్లడించారు.మానవ వనరులనూ నైపుణ్యం ఉండేలా తీర్చిదిద్దుతున్నాం: లోకేశ్ఏఐ వంటి సాంకేతికతల కేంద్రంగా విశాఖను తీర్చిదిద్దుతాం:లోకేశ్ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి లోకేశ్నెల రోజుల్లో ఎకనమిక్ డెవలప్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేస్తాం: లోకేశ్పెట్టుబడుల కోసం మీ వద్దకే మేము వస్తాం: మంత్రి నారా లోకేశ్నైపుణ్యం ఉన్న మానవ వనరులు కూడా ఏపీలో సిద్ధం: నారా లోకేశ్
Last Updated : Sep 21, 2024, 1:12 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.