ETV Bharat / city

వివేకా హత్య కేసు నిందితులకు బెయిల్​ - bail

వివేకా హత్య కేసులో నిందితలకు కోర్టు బెయిల్​ మంజూరు చేసింది. సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగంపై పోలీసులు వీరిని అరెస్టు చేశారు. నిందితులని అరెస్ట్​ చేసి 90 రోజులు పూర్తయినందున బెయిల్ మంజూరైంది.

వివేకా హత్య కేసు నిందితులకు బెయిల్​ మంజూరు
author img

By

Published : Jun 27, 2019, 5:59 PM IST

Updated : Jun 28, 2019, 6:50 AM IST

వివేకానందరెడ్డి హత్య కేసులోని నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్​ల​కు కోర్టు బెయిల్​ మంజూరు చేసింది. నిందితులను అరెస్ట్​ చేసి 90 రోజులు పూర్తి అయినందున​ వారిని విడుదల చేశారు. సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగంపై ఈ ముగ్గురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. 90 రోజులైనా నిందితులపై పోలీసులు ఛార్జిషీట్​ దాఖలు చేయకపోవడం గమనార్హం.

వివేకా హత్య కేసు నిందితులకు బెయిల్​

ఇదీ చదవండీ... రేపు కాపు నేతలతో చంద్రబాబు సమావేశం

వివేకానందరెడ్డి హత్య కేసులోని నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్​ల​కు కోర్టు బెయిల్​ మంజూరు చేసింది. నిందితులను అరెస్ట్​ చేసి 90 రోజులు పూర్తి అయినందున​ వారిని విడుదల చేశారు. సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగంపై ఈ ముగ్గురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. 90 రోజులైనా నిందితులపై పోలీసులు ఛార్జిషీట్​ దాఖలు చేయకపోవడం గమనార్హం.

వివేకా హత్య కేసు నిందితులకు బెయిల్​

ఇదీ చదవండీ... రేపు కాపు నేతలతో చంద్రబాబు సమావేశం

Intro:రిపోర్టర్ : జి. సూర్య దుర్గారావు
సెంటర్: భీమవరం
జిల్లా :పశ్చిమ గోదావరి
ఫైల్ నేమ్
Ap_Tpg_27_41_bvm_tempul_opening_g6
మొబైల్9849959923
యాంకర్: పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కోరుకొల్లులో కృష్ణ శిలలతో నిర్మించిన ఉమారామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఆలయ పునర్నిర్మాణం లో భాగంగా నూతన విగ్రహాల ప్రతిష్ట మహోత్సవాన్ని ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని భక్తులు దాతల సహకారంతో సుమారు 3 కోట్లతో ఈ ఉమా రామలింగేశ్వర ఆలయాన్ని నిర్మించడం సాధారణ విషయం కాదని ఆలయ చైర్మన్ రామచంద్ర రాజు అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తాళ్లాయపాలెం క్షేత్ర పీఠాధిపతి శివస్వామి, పెద్దపులి పాక సిద్ధాంతి వాసుదేవ నందగిరిస్వామి వార్ల పర్యవేక్షణలో జరిగింది . వేదపండితుల ఆధ్వర్యంలో ఆలయంలోని విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ ఆలయంలో లో లో ఉమా రామలింగేశ్వర స్వామి, బాల గణపతి, వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామి, రమా సహిత సత్యనారాయణ స్వామి, సూర్యనారాయణ స్వామి, నందీశ్వర ,, ద్వారపాలక, చండీశ్వర ,కాలభైరవ, నవగ్రహ, శిఖర ,ధ్వజ ,బలిపీఠ ములను ప్రతిష్టించారు . సందర్భంగా నిర్వహించిన సభా కార్యక్రమంలో శివ స్వామి మాట్లాడుతూ కృష్ణ శిలలతో నిర్మించిన ఈ ఆలయానికి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది అన్నారు . అరుదైన ఆలయాల్లో లో ఒకటిగా ఈ ఆలయం నిలుస్తుంది అన్నారు. వాసుదేవానంద గిరి స్వామి కృష్ణ స్వామి దత్త సాయి సరస్వతి స్వామి తదితరులు మాట్లాడుతూ ఓ చిన్న గ్రామంలో లో చాలా అరుదుగా నిర్మించే కృష్ణ శిలలతో శివాలయాన్ని కోరుకొల్లు వంటి ఓ చిన్న గ్రామంలో నిర్మించడం శివానుగ్రహం అన్నారు .కులమతాలకు అతీతంగా గ్రామంలోని అందరూ ఆలయ నిర్మాణంలో భాగస్వామి కావడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా గా ఆలయ శిల్పి సేతు రామన్ ని స్వర్ణకంకణం తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు ,మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, వైకాపా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మంతెన యోగేంద్ర కుమార్ , ఆలయ చైర్మన్ రామచంద్రరాజు, మాజీ నీటి సంఘం నాయకులు చేకూరి గౌతమరాజు ,మాజీ సర్పంచ్ గా అన్నపూర్ణ శ్రీనివాసరాజు పాల్గొన్నారు.


Body:రిపోర్టర్ : జి. సూర్య దుర్గారావు
సెంటర్: భీమవరం
జిల్లా :పశ్చిమ గోదావరి
ఫైల్ నేమ్
Ap_Tpg_27_41_bvm_tempul_opening_g6
మొబైల్9849959923


Conclusion:రిపోర్టర్ : జి. సూర్య దుర్గారావు
సెంటర్: భీమవరం
జిల్లా :పశ్చిమ గోదావరి
ఫైల్ నేమ్
Ap_Tpg_27_41_bvm_tempul_opening_g6
మొబైల్9849959923
Last Updated : Jun 28, 2019, 6:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.