పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికి షరతులతో కూడిన బెయిల్‌ను గుంటూరు జిల్లా రెండో కోర్టు మంజూరు చేసింది. ప్రతి ఆదివారం సీఐడీ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించింది. పాస్‌పోర్టును న్యాయస్థానానికి అప్పగించాలని తెలిపింది. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై సీఐడీ పోలీసులు పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిని గతంలో అరెస్టు చేశారు.
ఇదీ చదవండి:
విశాఖలో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు దక్షిణ కొరియా సంస్థ ఆసక్తి: కేంద్రం