ETV Bharat / city

"మేఘా"కు మేలు చేసేందుకే ఆర్టీసీ ఎండీ బదిలీ: అశోక్​బాబు - ycp vs tdp

ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబు బదిలీ వెనుక మర్మమేంటో ప్రజలకు వైకాపా నేతలు చెప్పాలని తెదేపా ఎమ్మెల్సీ అశోక్​బాబు డిమాండ్ చేశారు. పోలవరం టెండర్లను దక్కించుకున్న మేఘా సంస్థకే ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల కొత్త టెండర్లను కట్టబెట్టేందుకు చూస్తున్నారని ఆరోపించారు.

అశోక్
author img

By

Published : Sep 26, 2019, 11:22 PM IST

మీడియా సమావేశంలో ఆశోక్ బాబు

రాష్ట్రంలో అసలు పాలనే లేకుంటే ముఖ్యమంత్రి నీతివంతమైన పాలన ఎలా అందిస్తారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు ప్రశ్నించారు. ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబుని ఎందుకు బదిలీ చేశారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎలక్ట్రిక్ బస్సుల కొత్త టెండర్లకు అడ్డు వస్తారనే సురేంద్ర బాబుని బదిలీ చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయినా ఏం చేశారో చెప్పుకోలేని స్థితిలో వైకాపా నేతలు ఉన్నారని విమర్శించారు. ఎమ్మెల్యే ఆర్కే పేరును కరకట్ట ఎమ్మెల్యే అని మార్చుకోవాలని అశోక్‌బాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు నివాసంపైనే ఆర్కే దృష్టి అంతా ఉంటుందని పేర్కొన్నారు. అది అవినీతి కట్టడం అయితే నిరూపించాలని సవాల్ విసిరారు.

Intro:నేటి పోటీ ప్రపంచంలో యువత నూతన ఆవిష్కరణలు వాతావరణ సమతుల్యత సాంకేతిక పరిజ్ఞానంతో భవన నిర్మాణాలు తదితర అంశాలపై పుట్టపర్తిలోని సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో సింపోని 2019 సదస్సు జరిగింది సదస్సుకు వివిధ రాష్ట్రాలకు చెందిన ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు మేధావులు సివిల్ ఇంజనీరింగ్ అధ్యాపకులు హాజరై నూతన ఆవిష్కరణలు విద్యార్థులకు వివరించారు

Body:సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం సింపోని 2019 జాతీయ సదస్సు ఉ జరిగింది సదస్సులో విద్యార్థులు నూతనంగా ఆవిష్కరించిన నమూనాలను ఎస్సీ నాయక్ పరిశీలించి విద్యార్థులను అభినందించారు నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించాలంటే సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వ్యక్తిగత నైపుణ్యతను పెంపొందించుకోవాలి అన్నారు అనంత జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని ప్రతి నీటి బొట్టును వినియోగించుకోవాలన్నారు ప్రతి నీటి బొట్టు భూమి లోకి పంపేందుకు ఇంటింటా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు

Conclusion:విద్యార్థుల నూతన ఆవిష్కరణలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి అన్నారు సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణ వైపు విద్యార్థులు దృష్టి సాధించాలన్నారు సదస్సులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన అభినందించి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.