ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM

ప్రధాన వార్తలు @ 9 AM

9am top news
9am top news
author img

By

Published : May 8, 2021, 9:08 AM IST

  • రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నా.. ఊరూరా నిరీక్షణలే!

కొవిడ్‌ టీకాల పంపిణీ అస్తవ్యస్తంగా తయారైంది. టీకాల కోసం పంపిణీ కేంద్రాల చుట్టూ అర్హులు నిత్యం తిరుగుతున్నారు. వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉన్నా, కర్ఫ్యూ అమల్లో ఉన్నా రోడ్లపైకి వస్తున్నారు. పంపిణీ కేంద్రాల వద్ద సరైన సమాచారమిచ్చే వారు కనిపించడం లేదు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • తగ్గని కేసులు.. ఆగని మరణాలు.. పడకలు లేక ఇక్కట్లు!

ఆసుపత్రుల్లో ఐసీయూ, ఆక్సిజన్‌ పడకల కొరతతో రోగులు అల్లాడుతున్నారు. క్యాజువాలిటీ విభాగాల్లో గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. ఇద్దరు, ముగ్గురు రోగులకు కలిపి ఒకే మంచం దిక్కవుతోంది. దానిపైనే వరుసగా నిద్రిస్తున్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • రాష్ట్రంలో కరోనా కష్టాలు.. పడకలు దొరక్క రోగుల ఇక్కట్లు !

రాష్ట్రంలో కరోనా విశ్వరూపం చూపుతోంది. కొన్ని జిల్లాల్లో కొత్త కేసుల సంఖ్య పెరగడం అధికారులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఆస్పత్రుల్లో పడకల కొరత, కొవిడ్‌ పరీక్షా ఫలితాల్లో జాప్యం..బాధితుల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • అర్హులందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటూ.. నేడు తెదేపా రాష్ట్ర వ్యాప్త నిరసన

అర్హులందరికీ వ్యాక్సిన్ సరఫరా కోరుతూ నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనకు తెలుగుదేశం పిలుపునిచ్చింది. నివాసాల వద్దే ప్లకార్డులు ప్రదర్శిస్తూ తెదేపా శ్రేణులు నిరసన తెలుపనున్నాయి.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • కరోనాపై పోరులో విడివిడిగా.. కలివిడిగా!

దేశంలో కొవిడ్​ మహమ్మారి రెండో దశలో వికృతరూపంతో విరుచుకుపడుతోంది. ఎన్నో బంధాలను ఛిద్రం చేస్తోంది. కొవిడ్​ నిబంధనల్ని బేఖాతరు చేస్తూ.. ఎన్నికల సభలు, మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల.. జన్యుపరంగా రూపాంతరం చెందిన వైరస్​.. జనంలో శరవేగంగా వ్యాపించింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • తమిళనాడులో పూర్తిస్థాయి లాక్​డౌన్

కరోనా కట్టడికి రాష్ట్రాలన్నీ ఒక్కొక్కటిగా లాక్​డౌన్ తరహా ఆంక్షలవైపు అడుగులు వేస్తున్నాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్​డౌన్ విధించాలని నిర్ణయం తీసుకుంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • హిందూ సంద్రంపై పట్టు కోసం దీవులతో దోస్తీ

హిందూ మహాసముద్రంపై పట్టు కోసం భారత్​ ప్రయత్నాలు చేస్తోంది. చైనాను ఎదుర్కొని బలమైన నౌకాదళ శక్తిగా అవతరించాలంటే ద్వీప దేశాలు, సముద్ర తీర దేశాలతో మొరుగైన సంబంధాలను కొనసాగించాలి. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • వ్యయం పెరిగితేనే ఆర్థికానికి ఊపు

కరోనా రెండో దశ విజృంభణ- ఆర్థిక వృద్ధి ఆశలపై నీళ్లు చల్లుతోంది. భారతదేశ జీడీపీకి అత్యధిక వాటాను అందించే పారిశ్రామిక రాష్ట్రాల్లో కొవిడ్‌ దెబ్బకు పాక్షిక లాక్‌డౌన్‌లు విధించడం దేశ జీడీపీని కుంగదీయనుంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • దిల్లీలో ఉండలేక మాల్దీవులకు కేన్ బృందం

ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడిన నేపథ్యంలో కేన్ విలియమ్సన్ సహా ముగ్గురు న్యూజిలాండ్ ఆటగాళ్లు మాల్దీవులకు వెళ్లిపోయారు. తొలుత దిల్లీలోనే ఉందామనుకుని నిర్ణయించుకున్నప్పటికీ మనసు మార్చుకున్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 4 నిమిషాల్లో రామ్​గోపాల్ వర్మ 'డీ కంపెనీ

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ 'డీ కంపెనీ'. ఈ నెల 15న స్పార్క్ ఓటీటీ ద్వారా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో 4 నిమిషాల వీడియోను పంచుకుంది చిత్రబృందం.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.