తెదేపా పేదవాడి కడుపు చూసి పథకాలు తెస్తే... వైకాపా ప్రభుత్వం రంగుల లోకంలో విహరిస్తోందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు.
-
పేదలకు ఐదు రూపాయలకు అన్నం పెట్టడానికి @ncbn అన్న కాంటీన్లు పెట్టారు. వాటిని పీకేసిన @ysjagan రంగులు వేయడానికి... తీయడానికి 4000 కోట్లు తగులబెట్టారు.మేం పేదల కడుపు చూస్తాం. మీరు రంగుల లోకంలో విహరిస్తారు.
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) October 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">పేదలకు ఐదు రూపాయలకు అన్నం పెట్టడానికి @ncbn అన్న కాంటీన్లు పెట్టారు. వాటిని పీకేసిన @ysjagan రంగులు వేయడానికి... తీయడానికి 4000 కోట్లు తగులబెట్టారు.మేం పేదల కడుపు చూస్తాం. మీరు రంగుల లోకంలో విహరిస్తారు.
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) October 10, 2020పేదలకు ఐదు రూపాయలకు అన్నం పెట్టడానికి @ncbn అన్న కాంటీన్లు పెట్టారు. వాటిని పీకేసిన @ysjagan రంగులు వేయడానికి... తీయడానికి 4000 కోట్లు తగులబెట్టారు.మేం పేదల కడుపు చూస్తాం. మీరు రంగుల లోకంలో విహరిస్తారు.
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) October 10, 2020
"పేదలకు రూ.5తో అన్నం పెట్టడానికి చంద్రబాబు అన్న కాంటీన్లు పెట్టారు. వాటిని తీసేసిన సీఎం జగన్ రంగులు వేయడానికి, తీయటానికి రూ.4000 కోట్లు వృధా చేశారు" అని ట్విట్టర్లో అయ్యన్న విమర్శించారు.
ఇదీ చదవండి: