ETV Bharat / city

రాజధాని నిర్మాణంపై సిఫారసులకు.. నిపుణులతో కమిటీ!

కొంతకాలంగా వివాదాస్పదమవుతున్న నవ్యాంధ్ర రాజధాని వ్యవహారంలో.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి పనుల సిఫారసుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

author img

By

Published : Sep 13, 2019, 6:26 PM IST

amaravathi

రాజధాని నిర్మాణం సహా అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ నియమించింది. రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి ప్రాజెక్టులపై సిఫార్సులు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు.. విశ్రాంత ఐఏఎస్ జి.ఎన్‌.రావు కన్వీనర్‌గా... డా.మహావీర్, డా.అంజలీ మోహన్, ప్రొ.శివానంద స్వామి, విశ్రాంత ప్రొఫెసర్ రవీంద్రన్, అరుణాచలం సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేస్తూ.. పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వరద నీటి యాజమాన్యంపైనా సభ్యుడి ఏర్పాటుకు వెసులుబాటు కల్పించింది. ఆరు వారాల్లో సిఫార్సులు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Intro:ap_knl_21_13_auto_bolta_gayalu_av_AP10058
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో జాతీయ రహదారిపై మసీదుపురం మెట్ట వద్ద ఆటో బోల్తా పడింది. ఈ సంఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. సిరివెల్ల నుంచి నంద్యాలకు వస్తున్న ఆటో మసీదుపురం వద్ద డ్రైవరు ఆపారు. కంటిలో నలక పడడంతో తీసుకుంటుండగా ఎదురుగా మోటర్ సైకిల్ వస్తుండడంతో తప్పించ పోవడంతో అదుపు తప్పి బోల్తా పడింది. దింతో ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు

Body:ఆటో బోల్తా

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.