ETV Bharat / city

పంచాయతీ ఎన్నికలు: తొలిదశ నోటిఫికేషన్ విడుదలకు ఎస్​ఈసీ సమాయత్తం - sec nimmagadda meeting with panchayat raj department

తొలిదశ నోటిఫికేషన్ విడుదలకు ఎస్​ఈసీ సమాయత్తం

author img

By

Published : Jan 22, 2021, 2:22 PM IST

Updated : Jan 22, 2021, 3:13 PM IST

14:19 January 22

రేపు ఉ.10గం.కు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్

శనివారం(23జనవరి) పంచాయతీ ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్ విడుదలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. రేపు ఉదయం 10 గంటలకు తొలి దఫా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్​ను ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విడుదల చేయనున్నారు.

పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం

ఎన్నికల నిర్వహణ విషయమై పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో నేడు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కాసేపట్లో సమావేశం కానున్నారు. సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ హాజరుకానున్నారు. తొలిదశలో నిర్వహించే పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనున్నారు.

ఇదీ చదవండి: స్థానిక ఎన్నికల నిర్వహణపై గవర్నర్‌తో నిమ్మగడ్డ భేటీ

Last Updated : Jan 22, 2021, 3:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.