ఇవీ చదవండి.. 'ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాల్సిందే'
'రాజధాని కోసం మేమిస్తే.. ఇళ్ల స్థలాలుగా మీరిస్తారా!' - అమరావతి రైతుల ఆందోళన
రాజధాని కోసం తాము ఇచ్చిన భూములను ఇళ్ల స్థలాలుగా ఇవ్వడమేంటని అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ 75వ రోజు రాజధాని రైతులు, మహిళలు దీక్షలు కొనసాగిస్తున్నారు. మందడంలో రహదారిపైనే వంటావార్పూ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకునే వరకూ ఉద్యమం ఉద్ధృతమవుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.
మందడం రైతుల ఆందోళన
ఇవీ చదవండి.. 'ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాల్సిందే'