ETV Bharat / city

చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలన్న పిటిషన్‌ కొట్టివేత - సుప్రీం కోర్టు తాజా

CBN
CBN
author img

By

Published : Sep 9, 2022, 11:27 AM IST

Updated : Sep 9, 2022, 12:18 PM IST

11:24 September 09

ఒకరి ఆస్తులు తెలుసుకోవడానికి మీరెవరని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలన్న పిటిషన్​ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశంలో అసలు విలువ లేదంటూ.. పిటిషన్​ను డిస్మిస్ చేసింది. ఒకరు అస్తులు తెలుసుకోవడానికి మీరెవరని, పిటిషనర్ ను ప్రశ్నించింది. హైకోర్టు అన్ని విధాల ఆలోచించే గతంలో ఈ పిటిషన్ ను కొట్టివేసిందని కోర్టు వ్యాఖ్యానించింది. చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలని లక్ష్మీ పార్వతి సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన విషయం విధితమే.

ఇవి చదవండి:

Last Updated : Sep 9, 2022, 12:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.