Rajani: జీజీహెచ్ పనితీరు, మౌళిక సదుపాయాలపై సమీక్షించామని వైద్యశాఖా మంత్రి విడదల రజని అన్నారు. రోగులకు అందుతున్న సేవలను పరిశీలించామని తెలిపారు. ఆస్పత్రుల్లో సదుపాయాల మెరుగుకు ప్రాధాన్యత ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. వైద్య సేవలు అందరికీ అందేలా సీఎం చర్యలు చేపట్టారని వెల్లడించారు. వైద్య రంగంపై రూ.16వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కొత్తగా 16 వైద్య కళాశాలలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఏపీ వైద్యరంగం.. దేశానికే ఆదర్శంగా ఉండాలని సీఎం చెప్పారని మంత్రి విడదల రజని అన్నారు.
ఇదీ చదవండి: అవినీతి విభాగాల ప్రక్షాళన.. ఏసీబీకి ప్రత్యేక యాప్: సీఎం జగన్
Rajani: "ఆస్పత్రుల్లో సదుపాయాల మెరుగుకు.. ప్రాధాన్యత" - ఏపీ తాజా వార్తలు
Rajani: ఆస్పత్రుల్లో సదుపాయాల మెరుగుకు ప్రాధాన్యత ఇస్తామని వైద్యశాఖా మంత్రి విడదల రజని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా 16 వైద్య కళాశాలలు నిర్మిస్తున్నామని... ఏపీ వైద్యరంగం దేశానికి ఆదర్శంగా ఉండాలని సీఎం చెప్పారని మంత్రి రజని తెలిపారు.