ETV Bharat / city

'ఈనెల 6న గుంటూరు జిల్లాలో విద్యాసంస్థల బంద్​' - latest news on amaravarhi

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ... ఈనెల 6న జిల్లాలో విద్యాసంస్థల బంద్​కు పిలుపునిచ్చినట్టు విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ... గుంటూరులో విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

guntur student jac calls for educational institute bandh for amaravathi
అమరావతిపై విద్యార్థి సంఘాల జేఏసీ సమావేశం
author img

By

Published : Jan 2, 2020, 5:57 PM IST

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ... గుంటూరులో విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు సమావేశంలో పాల్గొన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ... ఈనెల 6న జిల్లాలో విద్యాసంస్థల బంద్​కు పిలుపునిస్తున్నట్లు విద్యార్థి సంఘాల నాయకులు చెప్పారు.

అమరావతిపై విద్యార్థి సంఘాల జేఏసీ సమావేశం

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ... గుంటూరులో విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు సమావేశంలో పాల్గొన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ... ఈనెల 6న జిల్లాలో విద్యాసంస్థల బంద్​కు పిలుపునిస్తున్నట్లు విద్యార్థి సంఘాల నాయకులు చెప్పారు.

అమరావతిపై విద్యార్థి సంఘాల జేఏసీ సమావేశం

ఇదీ చదవండి

అమరావతి మలిదశ ఉద్యమం: సకలజనుల సమ్మెకు సన్నద్ధం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.