ETV Bharat / city

'ఈ థెరపీ కొవిడ్‌ నుంచి ప్రాణాపాయ ముప్పు తప్పిస్తుంది' - మోనోక్లోనల్ యాంటీ బాడీ కాక్ టెయిల్ థెరపీ వార్తలు

కొవిడ్ సోకినప్పుడు ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుకునేందుకు మోనోక్లోనల్ యాంటీ బాడీ కాక్ టెయిల్ థెరపీ(monoclonal antibody cocktail therapy) ఉపయోగపడుతుందని వైద్యులు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ థెరపి వినియోగిస్తున్నారని జర్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ తెలిపింది. ఏడాదికాలంగా ఏఐజీ ఆస్పత్రి, సీసీఎంబీ, డాక్టర్ రెడ్డీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ సంయక్తంగా మోనోక్లోనల్ కాక్ టెయిల్ థెరపీపై చేసిన పరిశోధనలను పబ్లిష్ చేసింది. ఈ నేపథ్యంలో ఏఐజీ  ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి.

ఏఐజీ  ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి
ఏఐజీ  ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి
author img

By

Published : Nov 5, 2021, 3:07 PM IST

.

ఈ థెరపీ కొవిడ్‌ నుంచి ప్రాణాపాయ ముప్పు తప్పిస్తుంది


ఇదీ చదవండి

IRCTC SPECIAL TOURIST TRAIN: 11 రోజులపాటు కాశీయాత్ర.. ఐఆర్​సీటీసీ ప్రత్యేక రైలు

.

ఈ థెరపీ కొవిడ్‌ నుంచి ప్రాణాపాయ ముప్పు తప్పిస్తుంది


ఇదీ చదవండి

IRCTC SPECIAL TOURIST TRAIN: 11 రోజులపాటు కాశీయాత్ర.. ఐఆర్​సీటీసీ ప్రత్యేక రైలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.