ETV Bharat / city

ఈనెల 20న కర్నూలు జిల్లాకు సీఎం జగన్ - cm Jagan to visit kurnool district latest news

సీఎం జగన్ కర్నూలు జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 20 నుంచి డిసెంబర్ 1 వరకు కర్నూలు జిల్లాలో జరిగే తుంగభద్ర పుష్కరాలను సీఎం ప్రారంభించనున్నారు.

tungabhadra pushkaralu
tungabhadra pushkaralu
author img

By

Published : Nov 17, 2020, 8:23 PM IST

సీఎం జగన్ కర్నూలు జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 20 నుంచి డిసెంబర్ 1 వరకు కర్నూలు జిల్లాలో జరిగే తుంగభద్ర పుష్కరాలను సీఎం ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1.10గంటలకు నగరంలోని సంకల్​ బాగ్​ పుష్కర ఘాట్​కు చేరుకుని... పవిత్ర పుష్కరాలను ప్రారంభిస్తారు. అక్కడే ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం 1.50గంటలకు తిరిగి పయనమవుతారని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు.

ఇదీ చదవండి:

తొలుత ఈడీ కేసులు విచారణ వద్దు.. జగన్​ అక్రమాస్తుల కేసులో వాదనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.