- బాధ్యతుండక్కర్లా...?
ప్రభుత్వ స్థలాల విషయంలో సరిగా స్పందించని అధికారులపై సభాపతి తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లైదాంలో సర్వేయర్‌పై మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'గృహ'యోగం
రాష్ట్రంలో పేదలకు మూడేళ్లలో 30 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని వ్యవసాయ మంత్రి కన్నబాబు తెలిపారు. ఎన్నికల్లో చెప్పిన వాటి కంటే ఎక్కువ ఇళ్లు నిర్మిస్తున్నామని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బడి పోయి బండి వచ్చె..!
ఉన్నత చదువులు చదివి ఉపాధ్యాయుడిగా జీవనం సాగిస్తున్న ఆ వ్యక్తిని కరోనా ప్రభావం రోడ్డెక్కించింది. పాఠాలు చెప్పిన గురువే ఇవాళ బేరాలాడుతూ అరటి పండ్లు అమ్మకునే పరిస్థితి ఏర్పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మిడత 'పేచీ'
పశ్చిమ రాష్ట్రాల్లో పంటలను నాశనం చేసిన మిడతల దండు.. మరోసారి భారత్‌పై విరుచుకుపడే అవకాశం ఉందని ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ అంచనా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గో'వేదన'
కేరళలో మానవతప్పిదంతో ఓ ఏనుగు చనిపోయిన ఘటన మరువకముందే అలాంటి ఉదంతమే మరొకటి వెలుగుచూసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సమాచారం అవసరం..!
దేశం అన్‌లాక్-1 దిశలో ఉన్న నేపథ్యంలో.. వలస కార్మికులకు సంబంధించిన సరైన డేటా ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వేదాంత నష్టం
గడిచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వేదాంత భారీ నష్టాన్ని నమోదు చేసింది. జనవరి-మార్చి మధ్య మూడు నెలల్లో రూ.12,521 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నేను ప్రెసిడెంట్ కాకుంటే..!
మరో ఐదు నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో.. సానుకూలతలపై ట్రంప్ దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. వైరస్‌పై విజయంతో సహా అనేక విషయాల్లో దేశం పుంజుకుందని వెల్లడించారు ట్రంప్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అందుకే అలా..!
గతంలో మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డేలోని ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు రోహిత్ శర్మ. ఆరోజు తన భార్య రితికా సింగ్ ఏడవడానికి గల కారణాన్ని వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విజయ పారితోషికం
సినిమా విజయం సాధిస్తే అందులో నటించిన హీరోహీరోయిన్లకు గుర్తింపు లభిస్తుంది. వారి శ్రమకు ఫలితమూ దక్కుతుంది. అయితే ఇలా హిట్లు దక్కించుకుని, తమ తదుపరి చిత్రాలకు పారితోషికాన్ని పెంచేస్తున్న నటీనటులు చాలా మందే ఉన్నారు. వారు ఎవరు? ఎంత పెంచారు?.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.