ETV Bharat / city

ప్రధానవార్తలు@11am

.

11am topnews
ప్రధానవార్తలు11am
author img

By

Published : Oct 4, 2022, 10:58 AM IST

  • దసరా ఉత్సవాల వేళ.. సాగర తీరంలో దాండియా ఆటలు

దసరా అంటే దాండియా నృత్యం గుర్తొస్తుంది. ఉత్తర భారతంలో బాగా ప్రాచుర్యం పొందిన ఈ నృత్యం.. ఇతర రాష్ట్రాల వారు ఎక్కువగా ఉండే విశాఖలోనూ సందడి చేస్తోంది. దసరా నవరాత్రుల సందర్భంగా విశాఖలో దాండియా జోరు బాగా కనిపిస్తోంది. స్థానికులు కూడా ఈ నృత్యం నేర్చుకుని మరీ పాదం కలుపుతున్నారు.

  • అబ్బురపరుస్తున్న బొమ్మల కొలువు..

దసరా సంబరాల్లో పిల్లలకు ఆనందం పంచేది బొమ్మల కొలువు. మన సంస్కృతి, సంప్రదాయాలు, పురాణ, భాగవతాలను తెలియచెప్పే ఈ వేడుకలో విజ్ఞానమూ కలగలసి ఉంది. సమాజంలో వస్తున్న మార్పులు తెలియచెప్పేలా అనంతపురంలోని ఓ కుటుంబం 30 ఏళ్లుగా ఈ బొమ్మల కొలువు నిర్వహిస్తోంది.

  • ప్రసవానంతరం తల్లి బిడ్డ ఇద్దరూ సేఫ్​.. కానీ, సిబ్బంది చేసిన పనే..

పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళ బాబుకు జన్మనిచ్చింది. ప్రసవానంతరం పుట్టిన పసికందు మహిళ ఇద్దరు సురక్షితంగానే ఉన్న.. ఆసుపత్రిలో సిబ్బంది చేసిన పనికి ఆ మహిళ కుటుంబ సభ్యులు అయోమాయానికి గురయ్యారు.

  • పొగాకు బోర్డులో కొత్త సభ్యుల నియామకం.. రాష్ట్రం నుంచి ఇద్దరికి అవకాశం

పొగాకు బోర్డుకు కొత్తగా నలుగురు సభ్యులను కేంద్రప్రభుత్వం నియమించింది. నలుగురిలో రాష్ట్రం​ నుంచి ఇద్దరికి ఆవకాశం దక్కింది. రైతుల కోటా నుంచి ఒకరు.. వ్యాపారస్తుల కోటా నుంచి మరొకరికి ఛాన్స్​ ఇచ్చారు.

  • కొత్త ట్విస్ట్.. 'భాజపా కోసం పనిచేస్తున్న PK.. పాదయాత్రకు నిధులు కూడా..!'

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్​.. భాజపా కోసం పని చేస్తున్నారా? భారీ ఖర్చు, ప్రచార ఆర్బాటంతో ఆయన చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రకు కేంద్రంలోని పెద్దల అండ ఉందా? ఔననే అంటోంది బిహార్​లోని అధికార పక్షమైన జేడీయూ.

  • మూడొంతుల మురుగు నీరు నదుల్లోకే!

"ప్రస్తుతం దేశంలోని పట్టణ ప్రాంతాల నుంచి వెలువడే మురుగునీటిలో 28% (రోజుకు 20,236 మిలియన్‌ లీటర్లు) మాత్రమే శుద్ధి అవుతోంది. మిగిలిన 72% శుద్ధిచేయని మురుగునీరు నదులు, సరస్సులు, భూగర్భంలో కలుస్తోంది. దానివల్ల ఆ జలవనరుల్లోని నీరు కలుషితమై నాణ్యత దిగజారుతోంది." అని నీతి ఆయోగ్ ఓ నివేదికలో పేర్కొంది.

  • ఆ మీడియా సంస్థపై ట్రంప్ పరువు నష్టం దావా.. 7,700సార్లు అలా అందని...

తనను ఒక పెద్ద మోసకారిగా సీఎన్​ఎన్​ చిత్రీకరిస్తోందని ట్రంప్‌ ఆరోపించారు. 2021 జనవరి నుంచి 7వేల 700సార్లు తనను అబద్ధపు మోసకారిగా ఆ మీడియా సంస్థ అభివర్ణించిందని వ్యాజ్యంలో పేర్కొన్నారు.

  • బ్యాంకింగ్ యాప్‌లకు 'సోవా' ముప్పు.. అప్రమత్తంగా ఉండాల్సిందే!

పండగల వేళ.. ఇ-కామర్స్‌ సంస్థల్లో కొనుగోళ్లు, దుకాణాల్లో చెల్లింపులు డిజిటల్‌లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇదే అదనుగా మోసగాళ్లు బ్యాంకింగ్‌ యాప్‌లే లక్ష్యంగా కొత్త వైరస్‌లను సృష్టించి ఫోన్​లో ఉన్న సమాచారాన్ని దోచేస్తున్నారు. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉండాల్సిందేనని బ్యాంకులు.. తమ కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.

  • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్​.. ఫైనల్​కు స్పెషల్ గెస్ట్​గా మిథాలీ రాజ్

దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్​ విడుదలైంది. తొలి మ్యాచ్​ సౌతాఫ్రికా, శ్రీలంక మధ్య జరగనుంది. అయితే ఫిబ్రవరి 26న జరగనున్న ఫైనల్​ మ్యాచ్​కు భారత మహిళల క్రికెట్​ జట్టు మాజీ కెప్టెన్​​ మిథాలీ రాజ్​ స్పెషల్​ గెస్ట్​గా హాజరుకానుంది.

  • వారెవ్వా.. తమన్నా, శ్రియ లేటెస్ట్​ ఫొటోలు అదిరాయిగా!

మిల్కీ బ్యూటీ తమన్నా కొత్త ఫొటోషూట్​తో అభిమానులను ఆకట్టుకుంది. అందం అంటే ఇదేరా అనేలా ఫ్యాన్స్​ను మరోసారి ఫిదా చేసింది. మరోవైపు, టాలీవుడ్​ స్టార్ హీరోయిన్​ శ్రియ శరన్​ తన లేటెస్ట్​ ఫొటోలను షేర్​ చేసింది. వైట్​ ఫ్రాక్​లో తనదైన హావభావాలతో నెటిజన్లను కట్టిపడేస్తోంది. ఓ సారి ఆ ఫొటోలను చూసేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.