ఈ నెల 22 వ తేదిన జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం 29 వ తేదీకి వాయిదా పడింది. మంత్రి వర్గ సమావేశం ఈ నెల 29 న ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరుగుతుంది. ఈ మేరకు వివిధ శాఖల కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కార్యాలయం నుంచి శుక్రవారం సమాచారం అందింది.
ఇదీ చదవండి: