'భూములు త్యాగం చేస్తే... మా పిల్లలను ఏడిపిస్తున్నారు' - అమరావతిలో రైతుల ఆందోళనలు
రాజధాని మార్పు ప్రతిపాదనలపై రైతుల నిరసనలో... పిల్లల ఏడ్పులూ వినిపిస్తున్నాయి. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని రాజధాని నిర్మాణానికి త్యాగం చేస్తే... తమ పిల్లలను వేధనకు గురిచేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. అమరావతిపై ఆందోళనతో రోడ్డున పడ్డామంటున్న అన్నదాతలు.... ప్రభుత్వం తగ్గేవరకూ నిరసన విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు.
amaravathi-farmeras-protest-news
By
Published : Dec 24, 2019, 1:55 PM IST
'భూములు త్యాగం చేస్తే... మా పిల్లలను ఏడిపిస్తున్నారు'