ETV Bharat / city

గోదావరికి మళ్లీ వరద సూచన: ఆర్టీజీఎస్ - floods

గోదావరి వరదలతో ఇప్పటికే ముంపు గ్రామాలు నీట మునిగాయి. ఇంకా ఆ గ్రామ ప్రజలు తేరుకోకముందే...మళ్లీ గోదావరికి వరద పోటెత్తే సూచనలు కనిపిస్తున్నాయని ఆర్టీజీఎస్ తెలిపింది. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

floods
author img

By

Published : Aug 20, 2019, 12:53 PM IST

గోదావరికి మళ్లీ వరద పోటెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవాళ్టి నుంచి 3 రోజులపాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తాయని ఆర్టీజీఎస్‌ వెల్లడించింది. శబరి, ఇంద్రావతి, దిగువ గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గోదావరికి భారీగా వరద నీరు వచ్చే అవకాశాలున్నాయన్న ఆర్టీజీఎస్‌...ముంపు ప్రాంత ప్రజలు అప్రతమత్తంగా ఉండాలని సూచించింది.

Intro:నెల్లూరు జిల్లా నాయుడు పేట గడియారం సెంటర్ లో ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడుపుట్టినరోజు సందర్భంగా తెదేపా నాయకులు కేక్ కత్తిరించారు. మాజీమంత్రి పరసా రత్నం మాజీ ఎంపీ రాష్ట్ర తెదేపా కార్యదర్శి నెలవల సుబ్రహ్మణ్యం నుడా డైరెక్టర్ గూడూరు రఘు నాథరెడి ఇతర నాయకులు కేక్ కత్తిరించారు. తెదేపా నాయకులు పాల్గొన్నారు.

Body:నాయుడు పేట

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.