ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @9AM - ప్రధాన వార్తలు @9AM

ప్రధాన వార్తలు @9AM

9AM TOP NEWS
ప్రధాన వార్తలు @9AM
author img

By

Published : Oct 29, 2021, 9:01 AM IST

  • jagan cases: జగన్‌ కేసుల్లో విచారణ ప్రారంభం

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసు(CM YS Jagan mohan Reddy cases)ల్లో నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌లపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. హెటిరో - అరబిందోలకు తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, జడ్చర్లలో ఒక్కొక్కరికి 75 ఎకరాల భూమిని కేటాయించడంపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వేసిన పిటిషన్‌లపై జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ విచారణ చేపట్టారు.

  • AMAZON : అమెజాన్ కూడా భాగస్వామి కావాలి -ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్

సాంకేతిక పరిజ్ఞానంతో సుపరిపాలన అందించే ప్రక్రియలో అమెజాన్ సంస్థ కూడా భాగస్వామి కావాలని రాష్ట్ర పరిశ్రమలు,ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వానికి అమెజాన్ వెబ్ సర్వీసులు అందించేందుకు ఉన్న అవకాశాలపై మంత్రి ఆ సంస్థ ప్రతినిధులతో వీడియో సమావేశంలో మాట్లాడారు.

  • Azadi Ka Amrit Mahotsav: జాతీయోద్యమంలో స్వదేశీ జ్వాలను రగిలించిన అగ్గిపెట్టే

మంట రగిలించే అగ్గిపుల్ల... జాతీయోద్యమంలోనూ (Azadi Ka Amrit Mahotsav) అదే పాత్ర పోషించింది. గాంధీజీ కంటే ముందే మనవాళ్లలో స్వదేశీ భావనను జ్వలింపజేసింది. స్వాతంత్య్రోద్యమాన్ని వినూత్నంగా వంటింటి ద్వారా ఇంటింటికీ చేర్చింది.

  • కోర్టులో పాఠం చెప్పిన ధర్మాసనం.. న్యాయమూర్తులే గురువులు

దేశ అత్యున్నత న్యాయస్థానంలో (Supreme Court News ) ఎన్నడూ చూడని ఓ అరుదైన ఘటన జరిగింది. ఓ కేసుకు సంబంధించి జూనియర్​ న్యాయవాదిని అడుగడుగునా ప్రోత్సహిస్తూ.. న్యాయపాఠాలు నేర్పించింది సుప్రీం ధర్మాసనం. న్యాయపరమైన పదాలకు అర్థాలు వివరించింది. సీనియర్​ న్యాయవాది లేని పక్షంలో దాన్ని అవకాశంగా తీసుకొని వాదనలు వినిపించాలని సూచించింది.

  • ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత్​ దాస్ పదవీకాలం పొడిగింపు​

ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత్​ దాస్​ పదవీకాలాన్ని కేంద్రం ప్రభుత్వం పొడిగించింది. ఈ ఏడాది డిసెంబరు 12 నుంచి ఈ నియామకం అమలులో ఉంటుందని వెల్లడించింది.

  • ప్రత్యేక వృత్తిగా ఆ ఉద్యోగం- హెచ్​1బీ వీసా కంపెనీలు హ్యాపీ

మార్కెట్ రిసెర్చ్​​ ఎనలిస్ట్​ ఉద్యోగాన్ని అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్​ సేవల విభాగం ప్రత్యేక వృత్తిగా పరిగణించకపోవడంపై కొన్నేళ్లుగా అక్కడి సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా ఎనలిస్ట్​ ఉద్యోగాన్ని ప్రత్యేక వృత్తిగా పరిగణిస్తూ యూఎస్​సీఐఎస్​ కుదుర్చుకున్న ఒప్పందాన్ని కోర్టు ఆమోదించడంపై కంపెనీలు అనందం వ్యక్తం చేస్తున్నాయి.

  • Fuel Price Today: ఆగని బాదుడు.. మళ్లీ పెరిగిన ఇంధన ధరలు

దేశంలో ఇంధన ధరలు (Fuel Price Today) మరోసారి పెరిగాయి. లీటర్​ పెట్రోల్​, డీజిల్​పై 35 పైసలు చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.

  • David Warner IPL: ఐపీఎల్ మెగావేలంలో వార్నర్

సన్​రైజర్స్​ హైదరాబాద్​కు (David Warner IPL) టైటిల్​ అందించి, స్టార్​ బ్యాటర్​గా ఉన్న డేవిడ్​ వార్నర్​కు.. ప్రస్తుతం జట్టులో చోటు లభించడమే అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్​లో సన్​రైజర్స్​ తనను రిటెయిన్ చేసుకోవడం కష్టమే అంటున్నాడు వార్నర్.

  • ఏ పెళ్లికైనా ప్రేమ కావాల్సిందే: హీరో నాగశౌర్య

'వరుడు కావలెను' విడుదల(varudu kaavalenu review) సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు చెప్పారు హీరో నాగశౌర్య(naga shourya new movie). తర్వాతి చేయబోయే ప్రాజెక్టుల గురించి వెల్లడించారు.

  • Producer died: టాలీవుడ్ నిర్మాత మృతి

తెలుగులో పలు లఘ చిత్రాలతో పాటు 'హార్మోన్స్' సినిమా తీసిన నిర్మాత నాయక్ తుదిశ్వాస విడిచారు. పలువురు సినీ ప్రముఖలు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.