- Telangana: జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం.. గోడ కూలి ఐదుగురు మృతి
రాత్రి కురిసిన బారీ వర్షానికి జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ ఇంటి గోడు కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఒకే రోజు ఐదుగురు చనిపోవడంతో... గ్రామంలో విషాధ ఛాయలు అలముకున్నాయి.
- Fraud: వట్టిచెరుకూరులో పేదల ఇళ్ల నిర్మాణం పేరిట మోసం..
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో పేదల ఇళ్ల నిర్మాణం పేరిట సిటిజన్ మోసం చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఒకే పడక గదికి రూ.80 వేలు, 2 పడక గదులకు రూ.1.5 లక్షలు వసూలు చేస్తూ... దాదాపు రూ.30 లక్షలు దోచేసినట్లు బాధితుల ఆరోపిస్తున్నారు. జడ్పీటీసీ వెంకటలక్ష్మి సూచనతోనే డబ్బులు కట్టామని... సొమ్ము అందగానే సంస్థ ఉడాయించినట్లు వాపోతున్నారు.
- Bharat Biotech: మలేరియాకు భారత్ బయోటెక్ టీకా.. జీఎస్కే భాగస్వామ్యంతో..
తెలంగాణలోని హైదరాబాద్‌లో భారత్ బయోటెక్(Bharat Biotech) ఇంటర్నేషనల్ మలేరియాటీకా(Bharat biotech malaria vaccine) ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించింది. జీఎస్కే భాగస్వామ్యంతో టీకా(Bharat biotech malaria vaccine) అందించనున్నట్లు డాక్టర్ రేచస్ ఎల్ల ‘ట్విటర్’లో వెల్లడించారు.
- Petrol Price: ఆగని బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్ ధరల (Petrol Price) నుంచి దేశ ప్రజలకు ఉపశమనం లభించడం లేదు. తాజాగా మరోసారి పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. హైదరాబాద్‌లో (Petrol Price today Hyderabad) లీటర్ పెట్రోల్‌పై 31 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెరిగింది. ప్రస్తుతం ధరలు ఇలా ఉన్నాయి..
- దళిత యువకుడి హత్య.. కాంగ్రెస్‌కు కేంద్ర మంత్రి చురకలు!
ప్రేమ వ్యవహారంలో ఓ దళిత యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కొంతమంది ఆ యువకుడిని కర్రలతో కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. దీనిపై కాంగ్రెస్ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
- 'భాజపా ప్రభుత్వ ఆలోచనతో రైతులంతా ధనికులవుతారా?'
దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేస్తున్నారని ఆరోపించారు సంయుక్త కిసాన్ మోర్చా నేత రాకేశ్ టికాయిత్. లఖింపుర్ ఖేరి హింస ముందస్తు ప్రణాళికతో కూడిన కుట్రలో భాగంగానే జరిగిందని.. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రను పదవి నుంచి తొలగించాలని రైతు నేతలు డిమాండ్ చేశారు.
- ice cream gst rate: 'ఐస్‌క్రీమ్‌లపై 18% జీఎస్టీ'
విక్రయ కేంద్రాల్లో అమ్మే ఐస్‌క్రీమ్‌లపై 18 శాతం జీఎస్టీ (Ice Cream GST rate) చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు తెలిపింది. రెస్టారెంట్లలో కుకింగ్/తయారీ జరుగుతుందని, పార్లర్లలో ఏ దశలోనూ కుకింగ్ జరగదని పేర్కొంది. అందుకే 18 శాతం జీఎస్టీ (Ice Cream GST rate in India) విధిస్తామని తెలిపింది.
- బోటు ప్రమాదంలో 100 మంది మృతి!
కాంగోలో జరిగిన పడవ ప్రమాదంలో(Congo Boat Accident) 100 మందికిపైగా మృతి చెందడమో, గల్లంతవడమో జరిగిందని అక్కడి అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 61 మృతదేహాలను గుర్తించినట్లు చెప్పారు.
- ఫేవరెట్లుగా ధోనీసేన.. దిల్లీ కుర్రాళ్లు ఢీకొట్టగలరా?
సీనియర్లతో నిండి 'డాడీస్ ఆర్మీ'గా పేరు తెచ్చుకున్న జట్టు ఓ వైపు.. యువ ఆటగాళ్లతో ఉరకలెత్తుతున్న బృందం మరో వైపు! ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలిచిన జట్టు ఒకటి.. గత మూడు సీజన్లుగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న టీమ్ ఇంకోటి.. మరి ఈ మ్యాచ్‌లో గెలిచి నేరుగా ఫైనల్లో అడుగుపెట్టేదెవరో చూడాలి. ఓడిన జట్టుకు టైటిల్ పోరు చేరేందుకు మరో అవకాశం ఉంటుంది.
- రామ, రావణులుగా రణ్‌బీర్, హృతిక్- రూ.750 కోట్లతో వెబ్‌సిరీస్!
భారీ బడ్జెట్‌తో సరికొత్త కోణంలో రామాయణం వెబ్ సిరీస్‌ను ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ రూపొందించనున్నట్లు సమాచారం. ఇందులో రామ, రావణులుగా రణ్‌బీర్ కపూర్, హృతిక్ రోషన్ నటించబోతున్న తెలుస్తోంది. దీనికోసం వారిద్దరికి చెరో రూ.75 కోట్లు పారితోషికం ఇవ్వనున్నట్లు సమాచారం.
9AM TOP NEWS: ప్రధాన వార్తలు @9AM - 9AM TOP NEWS
ప్రధాన వార్తలు @9AM