ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 7 PM - ap top ten news

..

7 PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 7 PM
author img

By

Published : Apr 15, 2022, 6:51 PM IST

  • Lokesh: 'జగన్ పరిపాలనలో న్యాయస్థానాలకు సైతం రక్షణ లేదు'
    TDP and BJP leaders on theft case of Nellore court: నెల్లూరు జిల్లా కోర్టులో జరిగిన చోరీ ఘటనపై హైకోర్టు విచారణ జరిపించాలని తెదేపా, భాజపా నేతలు డిమాండ్ చేశారు. జగన్​రెడ్డి పరిపాలనలో న్యాయస్థానాలకు సైతం రక్షణ లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విరమర్శించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Amaravathi JAC: 'అమరావతి పట్ల జగన్​ తీరుకు నిరసనగా ఉద్యమిస్తాం'
    Amaravathi JAC Fires on cm jagan: రాజధాని అమరావతి పట్ల సీఎం జగన్​ తీరు సరిగా లేదని అమరావతి జేఏసీ ఛైర్మన్​ శివారెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్చార్జీ ఉమామహేశ్వర నాయుడును కలిసి తమ ఉద్యమానికి సహకరించాలని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మాజీమంత్రి బొజ్జలకు.. చంద్రబాబు గ్రీటింగ్స్
    మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని ఆయన నివాసంలో తెదేపా అధినేత చంద్రబాబు కలిశారు. బొజ్జల జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి.. కేక్​ కట్​ చేసి చంద్రబాబు తినిపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • TSRTC: ​ప్రయాణికులకు ఆర్టీసీ మరో షాక్​.. రిజర్వేషన్​ ఛార్జీలు పెంపు
    TSRTC Reservation Charges Hike: ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ మరో షాకిచ్చింది. ఇటీవలే టికెట్​ ఛార్జీలు పెంచిన ఆర్టీసీ.. తాజాగా టికెట్ రిజర్వేషన్‌ చార్జీలు పెంచింది. ఆర్టీసీ నిర్ణయంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'గుజరాత్​ ఎన్నికలకు మేం సిద్ధం.. ఈసారి ఎంఐఎం సత్తా చాటడం ఖాయం!'
    AIMIM Gujarat election: గుజరాత్​ శాసనసభ ఎన్నికల్లో ఎంఐఎం సత్తా చాటడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. కాంగ్రెస్​ వైఫల్యం కారణంగానే ఆ రాష్ట్రంలో భాజపా వరుస విజయాలు సాధిస్తోందని ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖిలో అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నీటి కోసం 2 కి.మీ నడక.. నిచ్చెన, తాళ్లతో బావిలోకి దిగి..
    Water crisis: మహారాష్ట్ర నాసిక్​లో నీటి కోసం సాహసం చేస్తున్నారు మహిళలు. గ్రామం నుంచి 2 కిలోమీటర్ల దూరం ప్రయాణించి నిచ్చెన, తాళ్లతో బావిలోకి దిగి నీటిని తోడుకుంటున్నారు. మరోవైపు.. ఛత్తీస్​గఢ్​లోని ఓ గ్రామంలో నీటి సమస్యను అధిగమించేందుకు జలపాతం నుంచి కిలోమీటర్​ పైపును అనుసంధానించారు గ్రామస్థులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఒకే కొమ్మకు 1,269 టమాటాలు- పదేళ్ల గిన్నిస్ రికార్డ్​ బ్రేక్​
    ఒకే చెట్టు కొమ్మకు 1,269 టమాటాలు కాసేలా చేసి గిన్నిస్ బుక్​లో చోటు సంపాదించాడు బ్రిటన్​కు చెందిన డగ్లస్ స్మిత్. ఇందుకోసం రోజుకు నాలుగు గంటలపాటు కష్టపడి ప్రపంచ రికార్డును తిరగరాశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'కీవ్​పై క్షిపణుల వర్షం'.. ఉక్రెయిన్​కు రష్యా వార్నింగ్
    Russia Ukraine War ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం కీలక మలుపు తీసుకుంది. రష్యా దాడుల్ని నిలువరిస్తూ వస్తోన్న ఉక్రెయిన్‌ సేనలు ప్రతిదాడులకు తెగబడుతున్నాయి. కీలక యుద్ధ నౌక మస్క్‌వా ధ్వంసంతో పాటు రష్యా గ్రామాలపై ఉక్రెయిన్‌ సేనలు దాడులకు తెగబడినట్లు వార్తలు వ‌చ్చాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • IPL 2022: దిల్లీ క్యాపిటల్స్​లో కరోనా కలకలం
    ఐపీఎల్​ దిల్లీ క్యాపిటల్స్​ టీమ్​లో ఒకరికి కరోనా సోకింది. ఫిజియో ప్యాట్రిక్‌​కు పాజిటివ్​ అని తేలినట్లు యాజమాన్యం ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆలియాతో పెళ్లి తర్వాత.. కరణ్​జోహర్​కు అల్లుడైన రణబీర్
    ఆలియాను పెళ్లి చేసుకున్నాక కరణ్​జోహర్​కు అల్లుడు అయ్యాడు రణబీర్​కపూర్. అదేంటి.. ఆలియా తండ్రి మహెశ్​ భట్​ అయితే.. కరణ్​కు ఎలా అల్లుడు అవుతాడు అనుకుంటున్నారా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.