- CM tour: రేపు అనకాపల్లిలో సీఎం జగన్ పర్యటన...ఇళ్ల పట్టాల పంపిణీ
CM jagan tour: రేపు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన ఖరారైంది. జిల్లాల పర్యటన సమయంలో ఇళ్లపట్టాలు, హౌసింగ్ స్కీమ్ పత్రాలు సీఎం జగన్ పంపిణీ చేయనున్నారు.
- Lokesh on visakha KGH: "రుయా ఘటన మరువకముందే...విశాఖలో మరో అరాచకం"
Nara Lokesh: రుయా ఘటన మరువకముందే విశాఖలో మరో అరాచకం జరిగిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. బాలింతపై తల్లి - బిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్లు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- వాసిరెడ్డి పద్మ, వంగలపూడి అనిత మధ్య వాగ్వాదం.. ఉద్రిక్తత
Telugu Mahilala Protest: మహిళా కమిషన్ ఛాంబర్లో వాసిరెడ్డి పద్మ, వంగలపూడి అనిత మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 'జగన్ పాలనలో ఊరికో ఉన్మాది' పుస్తకాన్ని వాసిరెడ్డి పద్మకు అందించారు. చంద్రబాబు , బొండా ఉమలకు నోటీసులు ఇచ్చే అధికారం కమిషన్‌కు లేదన్నారు.
- ఆర్ఐ పై దాడి ఘటన మరో మలుపు...అరవింద్ పై కేసు నమోదు...
RI Aravind : కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరులో ఆర్ఐ అరవింద్ పై జరిగిన దాడి ఘటన మరో మలుపు తిరిగింది. ఆర్ ఐ అరవింద్, అతని సిబ్బంది పై గంటా లక్ష్మణరావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
- తహసీల్దార్ కార్యాలయంలో అనిశా సోదాలు..ఆన్లైన్ రికార్డుల పరిశీలన..
ACB Raids: వైఎస్ఆర్ జిల్లా సిద్ధవటం తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తహసీల్దార్ రామకుమారి పై వచ్చిన అభియోగాల మేరకు ఆమె హయాంలో జరిగిన భూ లావాదేవీలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు.
- Paper leak: పది ప్రశ్నపత్రం లీక్ అవాస్తవం.. స్పష్టం చేసిన అధికారులు
Paper leak: పదో తరగతి ప్రశ్నపత్రం లీకైనట్లు వచ్చిన వదంతులపై అధికారులు స్పందించారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లెలో ప్రశ్నపత్రం లీక్ అనేది తప్పుడు ప్రచారమని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ స్పష్టం చేశారు.
- 18 ఏళ్ల కుమార్తెను బలిచ్చేందుకు సిద్ధమైన తండ్రి.. గుప్త నిధుల కోసం...
Human sacrifice in Maharashtra: గుప్త నిధుల కోసం సొంత కుమార్తెనే బలిచ్చేందుకు సిద్ధమయ్యాడు ఓ తండ్రి. ఇంట్లోనే గొయ్యి తవ్వి అన్ని ఏర్పాట్లు చేశాడు. ఈ సంఘటన మహారాష్ట్ర, యావత్మాల్ జిల్లాలో సోమవారం జరిగింది. ఈ కేసులో మొత్తం తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. బిహార్‌లో జరిగిన మరో ఘటనలో తుపాకులతో బెదిరించి ఇద్దరు అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు ఇద్దరు దుండగులు.
- ముహుర్తం టైం దాటినా బరాత్‌లో స్టెప్పులు.. వరుడ్ని చితకబాది, పెళ్లి క్యాన్సిల్!
Bridegroom Expelled From Wedding: పెళ్లి వేడుకల్లో బరాత్ నిర్వహించడం ఆనవాయితీ. ఇది పెళ్లి సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కానీ ఇక్కడ ఆ బరాతే పెళ్లిని రద్దు అవడానికి కారణమైంది. వధువు కుటుంబీకులు వరుడ్ని చితకబాది పెళ్లిమండపం నుంచి గెంటేశారు. ఇంతకీ ఏం జరిగింది?
- 'రిలయన్స్' మరో ఘనత.. మార్కెట్ విలువ @19 లక్షల కోట్లు
Reliance Industries MCAP: రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో మైలురాయిని అందుకుంది. మార్కెట్ విలువ రూ. 19 లక్షల కోట్లను తాకిన.. తొలి భారత కంపెనీగా నిలిచింది. తొలుత భారీగా పెరిగిన రిలయన్స్ షేరు.. ఆఖర్లో తగ్గింది. గత సెషన్లో భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. బుధవారం మళ్లీ పతనమయ్యాయి.
- చిరు లీక్స్.. 'భవదీయుడు' సినిమాలోని డైలాగ్ చెప్పేసిన మెగాస్టార్
పవన్ కల్యాణ్ నటిస్తున్న భవదీయుడు భగత్‌సింగ్ సినిమాలోని ఓ పవర్ఫుల్ డైలాగ్‌ను చిరంజీవి లీక్ చేశారు. 'భవదీయుడు' చిత్ర దర్శకుడు హరీశ్శంకర్తో నిర్వహించిన స్పెషల్ చిట్‌చాట్‌లో ఈ డైలాగ్ చెప్పారు చిరు. దీంతో పాటు మరిన్ని విషయాలు పంచుకున్నారు.