TS corona casess: తెలంగాణలో తాజాగా మరో 3,614 మందికి కరోనా పాజిటివ్ - telangana latest news
తెలంగాణలో తాజాగా మరో 3,614 మందికి కరోనా పాజిటివ్ నిర్ఱరణ అయ్యింది.రికవరీ రేటు 93 శాతం కాగా...మరణాల రేటు 0.5 శాతంగా ఉందని ప్రజారోగ్యశాఖ సంచాలకులు తెలిపారు.

తెలంగాణలో తాజాగా మరో 3,614 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో తాజాగా మరో 3,614 మందికి కరోనా పాజిటివ్ (corona positive) నిర్ధరణ అయినట్లు ప్రజారోగ్యశాఖ సంచాలకులు (telangana director of health) శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు (corona positivity rate) 4 శాతంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. తాజాగా 3,961 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారన్నారు. రికవరీ రేటు 93 శాతం, మరణాల రేటు 0.5 శాతంగా ఉన్నట్లు చెప్పారు.