ETV Bharat / city

CORONA CASES : రాష్ట్రంలో కొత్తగా 326 కరోనా కేసులు..నాలుగు మరణాలు

author img

By

Published : Nov 3, 2021, 9:16 PM IST

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 326 కరోనా కేసులు (ap corona cases) నమోదు కాగా నలుగురు మృత్యువాతపడినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

CORONA CASES
రాష్ట్రంలో కొత్తగా 326 కరోనా కేసులు..నాలుగు మరణాలు

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 326 కరోనా కేసులు (ap corona cases) నమోదు కాగా నలుగురు మృత్యువాతపడినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 37,985 మందికి కరోనా పరీక్షలు (Corona tests) నిర్వహించారు. ప్రస్తుతం 3,898 కరోనా కేసులు యాక్టివ్ లో ఉన్నాయి. కొవిడ్ మహమ్మారి నుంచి మరో 466 మంది బాధితులు కోలుకున్నారు.

ఇదీ చదవండి :TDP Anitha on Prices Hike : ఏపీలో.. ఉత్తర కొరియా పరిస్థితులు : వంగలపూడి అనిత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.