ETV Bharat / city

రాష్ట్రానికి చేరిన 3.35లక్షల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు

ఏపీకి మరో 3.35లక్షల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. తొలుత టీకా డోసులన్నింటిని గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి అధికారులు తరలించారు.

Covid vaccine
author img

By

Published : May 7, 2021, 10:06 AM IST

రాష్ట్రానికి మరో 3.35 లక్షల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు చేరాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి 1.92 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు చేరగా..., రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ కు చెందిన 1.43 లక్షల కొవాగ్జిన్ టీకాలు వచ్చాయి. తొలుత టీకా డోసులన్నింటిని గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి అధికారులు తరలించారు. అనంతరం వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో వ్యాక్సిన్లు జిల్లాలకు తరలివెళ్లనున్నాయి. తరలిరానున్న టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న కరోనా వ్యాక్సిన్ కొరతకు ఉపశమనం కలిగింది.

ఇదీ చదవండి

కరోనా ఎఫెక్ట్ : ముడిసరకు కొరత.. కార్మికులు దొరక్క తిప్పలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.