Google Pay Sachet Loan : చిరువ్యాపారులకు గుడ్ న్యూస్. గూగుల్ ఇండియా చిరువ్యాపారులకు రూ.15,000 వరకు సాచెట్ లోన్స్ అందిస్తోంది. గూగుల్ పే (Gpay) యాప్ ద్వారా సులువుగా ఈ స్మాల్ బిజినెస్ లోన్ తీసుకోవచ్చు. టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా.. డీఎంఐ ఫైనాన్స్‌తో కలిసి ఈ రుణాలను ఇస్తోంది.
నెలకు రూ.111 మాత్రమే!
చిరువ్యాపారులు గూగుల్ పే ద్వారా సులువుగా రూ.15,000 వరకు రుణం తీసుకోవచ్చు. వాస్తవానికి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఇలాంటి చిన్న మొత్తాలను రుణాలుగా తీసుకుంటే.. చాలా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ గూగుల్ పేలో తీసుకున్న రుణాలకు.. నెలకు రూ.111 చొప్పున ఈఎంఐ చెల్లించుకునే వెసులుబాటు ఉంది.
-
Our experience with merchants has taught us that they often need smaller loans and simpler repayment options.
— Google India (@GoogleIndia) October 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
To meet this need, sachet loans on Google Pay with @DMIFinance will provide flexibility and convenience to SMBs, with loans starting at just 15,000 rupees and can be… pic.twitter.com/SehpcQomCA
">Our experience with merchants has taught us that they often need smaller loans and simpler repayment options.
— Google India (@GoogleIndia) October 19, 2023
To meet this need, sachet loans on Google Pay with @DMIFinance will provide flexibility and convenience to SMBs, with loans starting at just 15,000 rupees and can be… pic.twitter.com/SehpcQomCAOur experience with merchants has taught us that they often need smaller loans and simpler repayment options.
— Google India (@GoogleIndia) October 19, 2023
To meet this need, sachet loans on Google Pay with @DMIFinance will provide flexibility and convenience to SMBs, with loans starting at just 15,000 rupees and can be… pic.twitter.com/SehpcQomCA
క్రెడిట్ లైన్స్!
వ్యాపారం చేయాలంటే కచ్చితంగా కొంత పెట్టుబడి (వర్కింగ్ క్యాపిటల్) ఉండాలి. బ్యాంకులు అంత సులువుగా ఈ రుణాలు మంజూరు చేయవు. ప్రైవేట్‌గా రుణాలు తీసుకుంటే వడ్డీలు అధికంగా ఉంటాయి. అందుకే గూగుల్ పే.. ePayLater భాగస్వామ్యంతో.. వ్యాపారులకు క్రెడిట్ లైన్స్‌ను అందిస్తామని ప్రకటించింది. గూగుల్ పే అందించే ఈ క్రెడిట్ లైన్స్‌తో.. ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండు విధాలుగానూ వ్యాపారులు తమకు కావల్సిన సామగ్రిని, స్టాక్లను కొనుగోలు చేయవచ్చు.
-
Google Pay is enabling a credit line for merchants in partnership with @ePayLater, helping solve the working capital requirements of merchants.
— Google India (@GoogleIndia) October 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Merchants can use it across all online and offline distributors to buy their stock and supplies.#GoogleForIndia pic.twitter.com/xGDsw2no3v
">Google Pay is enabling a credit line for merchants in partnership with @ePayLater, helping solve the working capital requirements of merchants.
— Google India (@GoogleIndia) October 19, 2023
Merchants can use it across all online and offline distributors to buy their stock and supplies.#GoogleForIndia pic.twitter.com/xGDsw2no3vGoogle Pay is enabling a credit line for merchants in partnership with @ePayLater, helping solve the working capital requirements of merchants.
— Google India (@GoogleIndia) October 19, 2023
Merchants can use it across all online and offline distributors to buy their stock and supplies.#GoogleForIndia pic.twitter.com/xGDsw2no3v
పర్సనల్ లోన్స్ కూడా!
గూగుల్ ఇండియా.. ఐసీఐసీఐ బ్యాంక్ సహకారంతో.. యూపీఐపై కూడా క్రెడిట్ లైన్స్‌ను అందిస్తోంది. అంతేకాదు. యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో వ్యక్తిగత రుణాలను కూడా మంజూరు చేస్తోంది. అందువల్ల.. వ్యక్తులు తమ గూగుల్ పే యాప్ ఉపయోగించి పర్సనల్ లోన్ కూడా పొందడానికి అవకాశం ఏర్పడింది.
-
When we talk about credit, the ease of accessing and using money is just as important as the credit itself.
— Google India (@GoogleIndia) October 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
In addition to RuPay on UPI as a credit offering by PSPs @HDFC_Bank and @ICICIBank, we are also launching credit lines from banks on UPI via @ICICIBank.#GoogleForIndia pic.twitter.com/1ShMuH9Thz
">When we talk about credit, the ease of accessing and using money is just as important as the credit itself.
— Google India (@GoogleIndia) October 19, 2023
In addition to RuPay on UPI as a credit offering by PSPs @HDFC_Bank and @ICICIBank, we are also launching credit lines from banks on UPI via @ICICIBank.#GoogleForIndia pic.twitter.com/1ShMuH9ThzWhen we talk about credit, the ease of accessing and using money is just as important as the credit itself.
— Google India (@GoogleIndia) October 19, 2023
In addition to RuPay on UPI as a credit offering by PSPs @HDFC_Bank and @ICICIBank, we are also launching credit lines from banks on UPI via @ICICIBank.#GoogleForIndia pic.twitter.com/1ShMuH9Thz
గూగుల్ పే వైస్ ప్రెసిడెంట్ అంబరీష్ కెంఘే ప్రకారం, గూగుల్ పేలో గత 12 నెలల్లో యూపీఐ ద్వారా రూ.167 లక్షల కోట్ల విలువైన ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అందుకే ఇకపై చిరువ్యాపారులకు కూడా ఇదే వేదికలో బిజినెస్ లోన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.
-
We are expanding the portfolio of personal loans on Google Pay through a new partnership with @AxisBank, and we’re looking forward to working with many other trusted lenders in the ecosystem.#GoogleForIndia pic.twitter.com/iHDa2imWxo
— Google India (@GoogleIndia) October 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">We are expanding the portfolio of personal loans on Google Pay through a new partnership with @AxisBank, and we’re looking forward to working with many other trusted lenders in the ecosystem.#GoogleForIndia pic.twitter.com/iHDa2imWxo
— Google India (@GoogleIndia) October 19, 2023We are expanding the portfolio of personal loans on Google Pay through a new partnership with @AxisBank, and we’re looking forward to working with many other trusted lenders in the ecosystem.#GoogleForIndia pic.twitter.com/iHDa2imWxo
— Google India (@GoogleIndia) October 19, 2023
ఆదాయంలో సగం రుణంగా!
నెలవారీ ఆదాయం రూ.30,000 లేదా అంత కంటే తక్కువగా ఉన్న వ్యక్తులకు గూగుల్ పే రుణాలు అందిస్తోంది. ముఖ్యంగా సంపాదన రూ.30,000 ఉన్న వ్యక్తులకు.. వారి ఆదాయంలో సగానికి సమానమైన రూ.15,000లను రుణంగా అందిస్తోంది. గూగుల్ పే ఈ సాచెట్ రుణాలను టైర్-2 పట్టణాలతో పాటు, అంతకంటే కొంచెం చిన్న పట్టణాల్లోని ప్రజలకు కూడా అందిస్తామని స్పష్టం చేసింది.
ఆర్థిక మోసాల నుంచి రక్షణ!
గూగుల్ ఇండియా.. DigiKavachతో.. ఆన్లైన్ ఫ్రాడ్స్ నుంచి, ఆర్థిక మోసాల నుంచి ప్రజలను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు గూగుల్ పే రూ.12,000 కోట్ల విలువైన స్కామ్‌లను నిరోధించినట్లు వెల్లడించింది. అలాగే 3,500 ఫేక్ లోన్ యాప్‌లు బ్లాక్ అయ్యేలా చర్యలు తీసుకుంది.